Indian Postal Franchise Scheme 2025: భారత పోస్టల్ ఫ్రాంచైజ్ తో నెలకు రూ 25000/-సంపాదించండి…. వెంటనే అప్లై చేసుకోండి
Indian Postal Franchise Scheme 2025:
Indian Postal Franchise Scheme 2025, భారత పోస్టల్ శాఖ దేశవ్యాప్తంగా పోస్టల్ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేసే లక్ష్యంతో Postal Franchise Scheme 2025 ను కొనసాగిస్తోంది. ఈ పథకం ద్వారా సాధారణ వ్యక్తులు, చిన్న వ్యాపార యజమానులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు కూడా తక్కువ పెట్టుబడితో పోస్టు శాఖ సేవలను అందిస్తూ నెలకు రూ.20,000 – రూ.25,000 వరకు సంపాదించగలరు. ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఈ స్కీం పూర్తి నమ్మకమైనది, పారదర్శకమైనది. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
ఈ పోస్టల్ కి ఎలాంటి వారు అర్హులు:
వయస్సు: కనీసం 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.
విద్యార్హతలు: franchise కి కనీసం 8 వ తరగతి పాస్ అయి ఉండాలి.
పోస్టల్ ఏజెంట్ కి ఏమైనా ఫార్మల్ qualification అవసరం లేదు.
place : ఒక షాప్ లేదా చిన్న ఆఫీస్ ఉండాలి. కస్టమర్స్ వచ్చి వెళ్ళడానికి వీలుగా ఉండాలి.
పరిమితి: పోస్టల్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు మాత్రం ఈ స్కీం లో చేరకూడదు.
Postal Franchise అంటే ఏమిటీ?
పోస్టల్ శాఖకు అన్ని ప్రాంతాల్లో స్వంత కార్యాలయాలు ఏర్పాటు చేయడం కష్టం. అందుకే ప్రభుత్వం ప్రజలే చిన్న పోస్టాఫీస్‌లాగా పని చేసే విధంగా ఫ్రాంచైజ్ అవకాశాన్ని ఇస్తోంది.
1. స్టాంపులు అమ్మడం
2. స్పీడ్ పోస్టు బుకింగ్
3. రిజిస్టర్డ్ పోస్టు, పార్సిల్ బుకింగ్
4. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అవేర్‌నెస్
5. పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ సమాచార సేవలు
6. ఇతర పోస్టల్ రిటైల్ సేవలు
ఇవన్నీ మీ సెంటర్‌లో అందించవచ్చు.
ఈ స్కీమ్‌లో ఎవరు అప్లై చేసుకోవచ్చు?
Indian Postal Franchise Scheme 2025 కు అర్హతలు :
1. కనీసం 18 సంవత్సరాలు వయస్సు.
2. కనీస అర్హత – 10వ తరగతి.
3. చిన్న షాప్/ఆఫీస్ స్పేస్ ఉండాలి.
4. కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం మంచిది.
5. పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి.
6. వ్యక్తులు, రిటైర్డ్ ఉద్యోగులు, గుమాస్తా, మీసేవ కేంద్రాలు, చిన్న వ్యాపారులు అందరూ ఈ అవకాశాన్ని పొందవచ్చు.
పెట్టుబడి ఎంత అవసరం? వాటి వివరాలు:
1. ఈ పథకంలో పెద్ద పెట్టుబడి అవసరం లేదు.
2. దాదాపు రూ.5,000 – 10,000 మధ్యలో చిన్న సెటప్ పెట్టుబడి చాలు.
3. రిజిస్ట్రేషన్ ఫీజులు చాలా తక్కువ.
4. ప్రభుత్వం నిర్ణయించిన కమిషన్ ద్వారా మీ ఆదాయం వస్తుంది.
5. అందుకే ఇది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అత్యంత లాభదాయకమైన చిన్న వ్యాపారాల్లో ఒకటిగా మారింది.
నెలకు ఆదాయం ఎంత వస్తుంది? వాటి వివరాలు:
1. పోస్టాఫీస్‌లో లాగా మీకు సాలరీ రాదు, కానీ అందించే సేవలపై కమిషన్ వస్తుంది.
2. Speed Post / Parcel బుకింగ్‌పై మంచి కమిషన్
3. స్టాంపులు, ఇతర పోస్టల్ ఐటంల అమ్మకంపై కమిషన్
4. రోజు 20–30 బుకింగ్‌లు చేస్తే నెలకు రూ.15,000 – రూ.25,000 వరకు సంపాదించవచ్చు
5. అధిక జనాభా గల ప్రాంతాల్లో ఆదాయం ఇంకా ఎక్కువగా ఉంటుంది.
Postal Franchise ద్వారా అందించగల సేవలు:
2025 ఫ్రాంచైజ్‌లో మీరు ఈ సేవలను అందించవచ్చు
1. Speed Post బుకింగ్
2. Registered Post
3. Parcels collection
4. Postage Stamps sale
5. Postal Stationery sale
6. Postal Life Insurance (PLI) promotion
7. Retail Services – Bill payments, Recharge మొదలైనవి (స్థానికంగా అనుమతించిన మేరకు)
అప్లికేషన్ ప్రాసెస్ – ఎలా అప్లై చేయాలి?
1. India Post Department Website
2. India Post Franchise Scheme Application Form సెక్షన్‌ను ఓపెన్ చేయండి.
3. ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి
4. మీ వ్యక్తిగత వివరాలు, చిరునామా, షాప్ వివరాలు పూర్తి చేయాలి.
5. అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయాలి.
అవసరమైన డాకుమెంట్స్: వాటి వివరాలు:
1. Aadhaar
2. PAN
3. Address Proof
4. షాప్ ఫోటోలు
5. విద్యార్హత సర్టిఫికేట్
6. పోలీస్ వెరిఫికేషన్ ఫారమ్
7. మీ ప్రాంతపు పోస్టల్ సూపరింటెండెంట్‌కు ఫారమ్ సమర్పించాలి.
8. వారు పరిశీలించి, ఫ్రాంచైజ్ కోసం అప్రూవల్ ఇస్తారు.
9. అప్రూవల్ వచ్చిన వెంటనే ట్రైనింగ్ ఇస్తారు తరువాత మీరు వ్యాపారం ప్రారంభించవచ్చు.
Indian Postal Franchise 2025 యొక్క ప్రయోజనాలు:
1. తక్కువ పెట్టుబడి – ఎక్కువ ఆదాయం.
2. ప్రభుత్వ ఆధీనంలో ఉండే పూర్తి నమ్మకమైన స్కీమ్.
3. గ్రామీణ ప్రాంతాల్లో అధిక ఆదాయం.
4. చిన్న స్థలం ఉన్నా సరిపోతుంది.
5. రోజువారీ ప్రజల అవసరాలకు దగ్గరగా ఉండే సేవలు.
6. అదనంగా ఇతర సేవలు జోడించుకునే అవకాశం.
Notification: Click Here
Official Website : Click Here



