పరీక్ష , ఫీజు లేకుండా దక్షిణ మధ్య రైల్వే లో డైరెక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | IRCTC South Central Zone Jobs Notification 2026 Apply Now :
పరీక్ష , ఫీజు లేకుండా దక్షిణ మధ్య రైల్వే లో డైరెక్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | IRCTC South Central Zone Jobs Notification 2026 Apply Now :
IRCTC Jobs Notification 2026 – సౌత్ సెంట్రల్ జోన్లో 43 హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టులు:
Indian Railway Catering and Tourism Corporation (IRCTC) నుండి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో 43 హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ విధానంలో జరగనున్నాయి. రాత పరీక్ష లేకుండా కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.హోటల్ మేనేజ్మెంట్లో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
సంస్థ పేరు : IRCTC – సౌత్ సెంట్రల్ జోన్ లో ఉద్యోగాలు
పోస్టుల పేరు: హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టులు
మొత్తం పోస్టులు : 43
ఉద్యోగ విధానం : 2 సంవత్సరాల కాంట్రాక్ట్
విద్య అర్హతలు:
1. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు హోటల్ మేనేజ్మెంట్ లేదా హాస్పిటాలిటీ విభాగంలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
2. ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి ముందస్తు అనుభవం అవసరం లేదు.
వయోపరిమితి:
కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు మధ్య ఉండాలి.
వయస్సు సడలింపులు:
1. SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
2. OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
2. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా హాజరుకావచ్చు.
జీతం వివరాలు:
1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు ₹30,000 వరకు జీతం చెల్లిస్తారు.
2. అదనంగా ఇతర అలవెన్సులు మరియు సదుపాయాలు కూడా అందిస్తారు.
3. కాంట్రాక్ట్ ఉద్యోగం అయినప్పటికీ ఆకర్షణీయమైన వేతనం కలదు.
ఎంపిక విధానం – IRCTC వాక్ ఇన్ ఇంటర్వ్యూ:
1. ఈ పోస్టుల ఎంపిక పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
2. అభ్యర్థులు నిర్దిష్ట తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
3. ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
5. మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
6. అన్ని అర్హతలు పూర్తి చేసిన వారికి పోస్టింగ్ ఇస్తారు.
వాక్ ఇన్ ఇంటర్వ్యూ వేదిక:
Place :
IRCTC, South Central Zone Zonal Office,
1st Floor, Oxford Plaza,
Sarojini Devi Road,
Secunderabad – 500003.
ముఖ్యమైన తేదీలు:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 12 & 13 మార్చ్ 2026
హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు IRCTC ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం. ఆసక్తి ఉన్న వారు నిర్దిష్ట తేదీల్లో అవసరమైన సర్టిఫికేట్లతో ఇంటర్వ్యూకి హాజరు కావాలి.
Notification & Application pdf : Click Here
Official Website :Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now