AP Jobs

Library Trainee Jobs 2026: వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా లైబ్రరీ ట్రైనీ పోస్టులు | BEL Recruitment 2026 Apply Now :

calendar_month February 23, 2026 person chitra

Library Trainee Jobs 2026: వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారా లైబ్రరీ ట్రైనీ పోస్టులు | BEL Recruitment 2026 Apply Now :

రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ Bharat Electronics Limited (BEL) లో ట్రైనీ ఆఫీసర్ (లైబ్రరీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తాత్కాలిక ప్రాతిపదికన అభ్యర్థులను నియమించనున్నారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

BEL Trainee Officer Library Job Notification 2026:

సంస్థ పేరు: BEL లో ఉద్యోగాలు

పోస్టు పేరు: ట్రైనీ ఆఫీసర్ (లైబ్రరీ)

విద్యార్హత:

1. గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (BLIS) లో బ్యాచిలర్ డిగ్రీ లేదా

2. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (MLIS) లో మాస్టర్ డిగ్రీ (పాస్ క్లాస్ తప్పనిసరి)

వయోపరిమితి:

1. 01.02.2026 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము:

1. SC/ST/PwBD/Ex-Servicemen అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

2. ఇతర అభ్యర్థులకు రూ. 177/- (రూ.150 + 18% GST)

జీతం వివరాలు:

1. ట్రైనీ ఆఫీసర్‌ను ప్రారంభంలో 2 సంవత్సరాలపాటు నియమిస్తారు.

2. ప్రాజెక్ట్ అవసరాలు మరియు పనితీరు ఆధారంగా గరిష్టంగా మరో 1 సంవత్సరం పొడిగింపు ఉండవచ్చు (మొత్తం 3 సంవత్సరాలు).

3. మొదటి సంవత్సరం: రూ. 30,000/- ప్రతినెల

4. రెండవ సంవత్సరం: రూ. 35,000/- ప్రతినెల

5. మూడవ సంవత్సరం (పొడిగింపు): రూ. 40,000/- ప్రతినెల

ఎంపిక విధానం:

1. అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన అభ్యర్థులను రాత పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు.

2. రాత పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్ ఈమెయిల్ ద్వారా పంపబడుతుంది.

దరఖాస్తు విధానం:

1. అభ్యర్థులు ముందుగా సంస్థ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేయాలి.

2. ఆ తర్వాత 07.03.2026 లోపు కింది చిరునామాకు దరఖాస్తు చేరాలి:

మేనేజర్ (HR/CSG)
Bharat Electronics Limited
జలహళ్లి పోస్ట్, బెంగళూరు – 560 013

3. కవరుపై ‘ట్రైనీ ఆఫీసర్ (లైబ్రరీ) – BEL బెంగళూరు కాంప్లెక్స్ పోస్టుకు దరఖాస్తు’ అని అతికించాలి.

అప్లికేషన్: సంస్థ వెబ్‌సైట్ (https://bel-india.in/job-notifications/)లో ఆన్లైన్ ద్వారా.

ముఖ్య తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 18 ఫిబ్రవరి 2026

ఆఫ్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 07 మార్చ్ 2026

Notification pdf : Click Here

Application pdf : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *