AP Jobs

మార్చి 6న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా – 600కుపైగా ఖాళీలు పూర్తి వివరాలు :

calendar_month March 4, 2026 person chitra

మార్చి 6న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా – 600కుపైగా ఖాళీలు పూర్తి వివరాలు :

10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హతతో జాబ్‌మేళా 2026:

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మార్చి 6వ తేదీన మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్‌మేళాలో ప్రముఖ ప్రైవేట్ సంస్థలు పాల్గొని భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్నాయి. మొత్తం సుమారు 635 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది ఒక అవకాశం. ఉత్పత్తి, టెక్నీషియన్, అసెంబ్లీ, గిడ్డంగి, సేల్స్, కస్టమర్ సర్వీస్ తదితర విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా మరియు విద్యా ధృవపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 నుంచి రూ.22,000 వరకు వేతనం లభించే అవకాశం ఉంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

జాబ్‌మేళాలో పాల్గొనే సంస్థలు – ఖాళీల వివరాలు:

Cogent E Services:

హోదా: కస్టమర్ సర్వీస్ అసోసియేట్

ఖాళీలు: 35

అర్హత: ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ

వయస్సు: 18–30 సంవత్సరాలు

వేతనం: రూ.16,000

Delfingen :

హోదా: ప్రొడక్షన్ / ఫ్లూయిడ్ ట్రాన్స్‌ఫర్ ట్యూబింగ్

ఖాళీలు: 20

అర్హత: ITI / డిప్లొమా / డిగ్రీ

వయస్సు: 18–25

వేతనం: రూ.15,000–22,000

DMart :

హోదా: క్యాషియర్ / పికర్ & ప్యాకర్

ఖాళీలు: 500

అర్హత: 10వ తరగతి / ఇంటర్

వయస్సు: 18–25

వేతనం: రూ.13,000

Dwaraka Engineering:

హోదా: ప్రొడక్షన్ ఆపరేటర్

ఖాళీలు: 30

అర్హత: ITI / డిప్లొమా

వేతనం: రూ.16,500

Fenesta:

హోదా: ప్రొడక్షన్ ఆపరేటర్ / QC

ఖాళీలు: 15

వేతనం: రూ.16,000–18,000

Flipkart:

హోదా: పికర్ / ప్యాకర్ & ఇన్వెంటరీ

ఖాళీలు: 250

అర్హత: ఏదైనా అర్హత

వేతనం: రూ.11,620

Glory Vendor:

హోదా: హెల్పర్స్

ఖాళీలు: 50

అర్హత: 10వ తరగతి పాస్/ఫెయిల్

వేతనం: రూ.15,000

Godrej Group:

హోదా: కార్పొరేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్

ఖాళీలు: 20

అర్హత: ఏదైనా డిగ్రీ

వేతనం: రూ.18,000

NS Instruments:

హోదా: QA / QC

ఖాళీలు: 200

అర్హత: డిప్లొమా / డిగ్రీ / B.Sc (2022–25 పాస్ అవుట్స్)

వేతనం: రూ.16,400

Tata Electronics:

హోదా: జూనియర్ టెక్నీషియన్

ఖాళీలు: 500

అర్హత: 12వ తరగతి / ITI / డిప్లొమా / డిగ్రీ

వేతనం: రూ.19,000 CTC

ATC Tires:

హోదా: డిప్లొమా / ఇండస్ట్రియల్ అప్రెంటీస్

ఖాళీలు: 100

అర్హత: ఇంటర్ / ITI / B.Sc కెమిస్ట్రీ

వేతనం: రూ.16,000

Vikram Solar:

హోదా: ప్రొడక్షన్

ఖాళీలు: 20

వేతనం: రూ.15,500–18,000

Yazaki India :

హోదా: అసెంబ్లీ లైన్ ఆపరేటర్

ఖాళీలు: 30

వేతనం: రూ.19,150 CTC

Zepto (గిడ్డంగి):

హోదా: పికర్ / ప్యాకర్ & ఇన్వెంటరీ

ఖాళీలు: 50

అర్హత: ఏదైనా అర్హత

వేతనం: రూ.18,000–20,000

జాబ్‌మేళా పూర్తి వివరాలు:

Interview తేదీ: మార్చి 6, 2026

వేదిక: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం మన్యం జిల్లా

మొత్తం ఖాళీలు: సుమారు 635

అభ్యర్థులు తమ రిజ్యూమ్, ఆధార్ కార్డు, విద్యా ధృవపత్రాల జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలి. ఇది స్థానిక నిరుద్యోగ యువతకు మంచి అవకాశం కావడంతో, అర్హత కలిగిన వారు తప్పక హాజరుకావాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *