Hyderabad Walk-in Interview 2026 – ICAR NAARM Young Professional-II Jobs:
Hyderabad Walk-in Interview 2026 – ICAR NAARM Young Professional-II Jobs:
ICAR NAARM Young Professional-II Jobs:
ICAR NAARM Walk-in Interview 2026 కోసం హైదరాబాద్‌లో ఉన్న ICAR – National Academy of Agricultural Research Management (NAARM) సంస్థ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ICAR NAARM Walk-in Interview 2026 ద్వారా Young Professional-II పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికపై భర్తీ చేయబడతాయి. మొత్తం 02 ఖాళీలు ఉండగా, అర్హత కలిగిన అభ్యర్థులు 27 మార్చి 2026న జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ICAR NAARM Walk-in Interview 2026 – నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
సంస్థ పేరు: ICAR – NAARM లో ఉద్యోగాలు
పోస్టు పేరు: Young Professional – II పోస్టులు
మొత్తం ఖాళీలు: 02
ఉద్యోగ రకం : కాంట్రాక్టు బేసిస్
ఉద్యోగ స్థలం: Hyderabad
విద్య అర్హతలు :
1. Agricultural / Allied Sciences లో Post Graduation పూర్తి చేసి ఉండాలి.
2. సంబంధిత ఫీల్డ్‌లో అనుభవం ఉంటే ప్రాధాన్యం.
వయస్సు పరిమితి:
1. సాధారణంగా 21 – 45 సంవత్సరాలు ఉండాలి.
2. SC / ST / OBC / PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయస్సు సడలింపులు ఉంటుంది.
జీతం వివరాలు :
1. ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకు సుమారు ₹42,000 జీతం ఇస్తారు.
2. అనుభవం ఆధారంగా జీతం మారవచ్చు. ఎలాంటి TA/DA ఇవ్వబడదు.
ఎంపిక విధానం:
1. Walk-in Interview ఆధారంగా ఎంపిక.
2. అవసరమైతే స్కిల్ టెస్ట్ కూడా ఉండవచ్చు.
3. ఎక్కువ మంది అభ్యర్థులు వస్తే written test ఉండే అవకాశం ఉంది.
ఇంటర్వ్యూ వివరాలు:
ఇంటర్వ్యూ తేదీ: 27 March 2026
సమయం: ఉదయం 09:00 AM
స్థలం: NAARM Campus, Rajendranagar, Hyderabad.
తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్:
1. విద్యార్హత సర్టిఫికేట్స్ (Original + Xerox)
2. Resume / CV
3. ID Proof (Aadhaar, PAN)
4. Passport Size Photos
5. అనుభవ సర్టిఫికేట్స్ (ఉంటే)
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now