Central Govt Jobs

Assistant Jobs : NIB లో 10+2 అర్హతతో అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | NIB Assistant & Laboratory Technician Recruitment 2026 Apply Now:

calendar_month March 13, 2026 person chitra

Assistant Jobs : NIB లో 10+2 అర్హతతో అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | NIB Assistant & Laboratory Technician Recruitment 2026 Apply Now:

NIB Assistant & Laboratory Technician Recruitment 2026:

కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. National Institute of Biologicals (NIB) తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 44 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ రిక్రూట్‌మెంట్‌లో Scientist Grade-II, Scientist (Vet.) Grade-III, Junior Scientist, Administrative Assistant, Hindi Translator, Laboratory Technician, Assistant-II వంటి పలు పోస్టులు ఉన్నాయి.

ఇంటర్ (10+2) లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 08 ఏప్రిల్ 2026 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం

సంస్థ పేరు : National Institute of Biologicals (NIB) లో ఉద్యోగాలు

పోస్టుల పేర్లు :

1.Scientist Grade-II

2. Scientist (Vet.) Grade-III

3. Junior Scientist

4. Administrative Assistant

5. Hindi Translator

6. Laboratory Technician

7. Assistant-II

మొత్తం పోస్టులు : 44

ఉద్యోగ రకం : పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

విద్య అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి (Arts / Commerce / Science) కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.

2. కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం అవసరం.

3. టైపింగ్ స్పీడ్ :

ఇంగ్లీష్ – 35 WPM

హిందీ – 30 WPM

ప్రాధాన్యత ఇవ్వబడే అర్హతలు:

Computer Science / IT లో Bachelor Degree

HR / MM / Accounts లో ప్రొఫెషనల్ సర్టిఫికేట్

లేదా

B.Sc Life Science (Zoology & Chemistry)

B.Sc. మైక్రోబయాలజీ / బయోటెక్నాలజీ / బయోకెమిస్ట్రీ / మాలిక్యులర్ బయాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

Medical Laboratory Technology Diploma.

వయస్సు పరిమితి:

1. 08 ఏప్రిల్ 2026 నాటికి కనీస వయస్సు : 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు : 45 సంవత్సరాలు

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC / ST / OBC / ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు వయస్సులో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు రుసుము:

ఈ నోటిఫికేషన్‌కు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం వివరాలు:

ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు

₹35,400 నుండి ₹1,12,400 వరకు జీతం ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం

Assistant-II పోస్టుకు ఎంపిక విధానం :

1.కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

2. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

3. కనీసం 60% మార్కులు సాధించిన అభ్యర్థులతో మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు

4. మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో స్కిల్ టెస్ట్‌కు పిలుస్తారు

ఎలా అప్లై చేసుకోవాలి?

అభ్యర్థులు క్రింది విధంగా దరఖాస్తు చేయాలి.

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయాలి.

2. ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోవాలి.

3. అవసరమైన సర్టిఫికెట్లు మరియు డాక్యుమెంట్లు జత చేయాలి.

4. తరువాత క్రింది అడ్రస్‌కు Speed Post / Registered Post ద్వారా పంపాలి.

పంపవలసిన చిరునామా:

Director
National Institute of Biologicals
(Ministry of Health & Family Welfare)
A-32, Sector-62, Institutional Area
Noida, Uttar Pradesh – 201309.

హార్డ్ కాపీ పంపే చివరి తేదీ:

14 ఏప్రిల్ 2026 (సాయంత్రం 5:30 వరకు)

ఈశాన్య ప్రాంతాల అభ్యర్థులకు – 21 ఏప్రిల్ 2026

ఎన్వలప్‌పై తప్పనిసరిగా
“Application for the Post of ______” అని రాయాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : 09 మార్చ్ 2026

దరఖాస్తు చివరి తేదీ : 08 ఏప్రిల్ 2026

Notification Pdf Click Here

National Institute of Biologicals Apply Link Click Here

Official Website Click Here 

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *