విద్యుత్ శాఖ లో పరీక్ష లేకుండా 515 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల….. | NTPC EET Notification 2026 Apply Now :
విద్యుత్ శాఖ లో పరీక్ష లేకుండా 515 ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల….. | NTPC EET Notification 2026 Apply Now :
NTPC EET Notification 2026:
విద్యుత్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ అయిన NTPC Limited తాజాగా NTPC EET Notification 2026ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 515 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (EET) పోస్టులను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా ఈ నియామకాలు విద్యుత్ ఉత్పత్తి మరియు నిర్వహణ విభాగాలకు సంబంధించినవి కావడం విశేషం.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ( NTPC ) నుంచి 515 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగి , గేట్ 2025 లో అర్హత మార్కులు పొందిన వారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు కూడా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ( NTPC ) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు: ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు
మొత్తం పోస్టులు : 515
విద్య అర్హతలు:
1. అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో BE / B.Tech పూర్తి చేసి ఉండాలి.
2. కనీసం 60% మార్కులు ఉండాలి (SC/ST/PwBD అభ్యర్థులకు సడలింపు ఉంటుంది).
3. కొంతమంది పోస్టులకు GATE స్కోర్ ఆధారంగా కూడా ఎంపిక జరుగవచ్చు.
వయో పరిమితి:
1. అభ్యర్థులు వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నియమాల ప్రకారం SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు
3. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
1. UR , EWS OBC అభ్యర్థులకు : రూ. 500/-
2. SC , ST , PWD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
1. ఈ ఉద్యోగాలకి ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో ట్రైనీగా నియామకం జరుగుతుంది.
2. ట్రైనింగ్ కాలంలో నెలకు సుమారు రూ. 40,000/- నుంచి రూ. 1,00,000/- వరకు జీతం (E1 గ్రేడ్) అందుతుంది.
3. అదనంగా DA, HRA, మెడికల్ సదుపాయాలు, PF, గ్రాచ్యుటీ వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి.
ఎంపిక విధానం:
NTPC EET Notification 2026 ప్రకారం ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది:
1. GATE స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్
2. పర్సనల్ ఇంటర్వ్యూ
3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
4. మెడికల్ పరీక్ష
5. కొన్ని సందర్భాల్లో రాత పరీక్ష లేకుండానే GATE స్కోర్ ఆధారంగా ఎంపిక జరిగే అవకాశం ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
2. Careers సెక్షన్‌లోకి వెళ్లాలి.
3. NTPC EET Notification 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.
4. రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి.
5. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి.
6. అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 11 ఫిబ్రవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 25 ఫిబ్రవరి 2026
Notification pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now