Navodaya Jobs : ఇంటర్ అర్హతతో నవోదయ పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | NVS Recruitment Rules 2026 Apply Now :
Navodaya Jobs : ఇంటర్ అర్హతతో నవోదయ పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | NVS Recruitment Rules 2026 Apply Now :
NVS Recruitment 2026:
నవోదయ విద్యాలయ సమితి (NVS) 2026 సంవత్సరానికి సంబంధించిన బోధన మరియు బోధనేతర పోస్టుల నియామక నియమాలను అధికారికంగా విడుదల చేసింది. అసిస్టెంట్ కమిషనర్ (Acad), ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGTs), జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ (JSA) తదితర పలు పోస్టులకు సంబంధించిన అర్హతలు, వయస్సు పరిమితి మరియు ఎంపిక విధానంలో మార్పులు చేర్పులు తెలియజేయబడ్డాయి. ఫైల్ నం.: 16-1/2025-NVS (Estt.1) 4206, తేదీ: 11.02.2026 ప్రకారం ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు తాజా నియామక నిబంధనలను పూర్తిగా చదవడం అవసరం. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
విద్య అర్హతలు – ముఖ్యమైన సమాచారం:
పోస్టుల వివరాలు:
పిజిటి (PGT), టిజిటి (TGT), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), ఆర్ట్, మ్యూజిక్, లైబ్రరీ, పిఈటి (PET) వంటి వివిధ బోధన మరియు బోధనేతర పోస్టులు ఇందులో ఉన్నాయి.
విద్య అర్హతలు:
1. పోస్టును బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి.
2. గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత.
3. కంప్యూటర్లో ఇంగ్లీష్ టైపింగ్‌కు గంటకు 35 పదాలు లేదా హిందీలో గంటకు 30 పదాలు టైపింగ్ వేగం ఉండాలి (జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ వంటి పోస్టులకు వర్తిస్తుంది).
4. Any Degree ఉత్తీర్ణత.
5. BA, B.Ed / సంబంధిత సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PGT, TGT పోస్టులకు అవసరం).
6. సంబంధిత పోస్టుకు అనుగుణంగా అనుభవం కూడా అవసరం కావచ్చు.
వయస్సు పరిమితి:
1. పోస్టును బట్టి గరిష్ట వయస్సు సాధారణంగా 50 సంవత్సరాల లోపు ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
NVS నియామక ప్రక్రియలో క్రింది దశలు ఉంటాయి:
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్ (అవసరమైతే)
3. ఇంటర్వ్యూ
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
ముఖ్య సమాచారం:
ఈ కొత్త నియామక నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమ అర్హతలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ చివరి తేదీ, పూర్తి సిలబస్, పరీక్ష విధానం వంటి వివరాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
ముఖ్య గమనిక: ఫిబ్రవరి 11, 2026న నియామక నిబంధనలు (Rules) మాత్రమే విడుదలయ్యాయి, దరఖాస్తు షెడ్యూల్ (Application Schedule) ఇంకా ప్రకటించలేదు. అధికారిక వెబ్సైట్: https://www.navodaya.gov.in/nvs/en/Home1/ ను సందర్శించండి.
Notification pdf : Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now