AP Jobs

రాత పరీక్ష , ఫీజు లేకుండా వన్ స్టాప్ సెంటర్ లో కాంటాక్ట్ ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ విడుదల…… వెంటనే ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోండి?

calendar_month March 19, 2026 person chitra

రాత పరీక్ష , ఫీజు లేకుండా వన్ స్టాప్ సెంటర్ లో కాంటాక్ట్ ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ విడుదల…… వెంటనే ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోండి?

వన్ స్టాప్ సెంటర్ ఉద్యోగాలు 2026:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి (DWCWEO), మిషన్ శక్తి కింద పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లోని వన్ స్టాప్ సెంటర్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు. అర్హత, అనుభవం ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: జిల్లా మహిళా, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి (DWCWEO) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. కేంద్ర నిర్వాహకుడు

2. కేసు కార్యకర్త

3. పారా లీగల్ సిబ్బంది / న్యాయవాది

4. పారా మెడికల్ సిబ్బంది

5. మానసిక-సామాజిక కౌన్సిలర్

6. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న కార్యాలయ సహాయకుడు

7. సెక్యూరిటీ గార్డ్ / నైట్ గార్డ్

మొత్తం ఖాళీలు: 07

ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్

విద్య అర్హతలు :

ఈ పోస్టులకు కింది అర్హతలు ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు:

1. 10వ తరగతి

2. ఏదైనా డిగ్రీ

3. న్యాయశాస్త్రం / సామాజిక శాస్త్రం / సోషల్ వర్క్ / సైకాలజీ లో మాస్టర్స్ డిగ్రీ (పోస్ట్‌ను బట్టి) ఉంటుంది.

వయోపరిమితి:

కనీసం: 18 సంవత్సరాలు

గరిష్టం: 42 సంవత్సరాలు (30-03-2026 నాటికి) ఉండాలి.

దరఖాస్తు రుసుము:

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం వివరాలు :

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి రూ.15,000 – 34,000/- మధ్య జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం పూర్తిగా సులభంగా ఉంటుంది:

1. విద్యార్హత ఆధారంగా

2. అనుభవం ఆధారంగా

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. ఇంటర్వ్యూ

5. గమనిక: రాత పరీక్ష లేదు.

ఎలా అప్లై చేయాలి?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ westgodavari.ap.gov.in నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. తర్వాత కింది డాక్యుమెంట్లతో కలిసి దరఖాస్తు సమర్పించాలి:

విద్యార్హత సర్టిఫికేట్లు

మార్కుల జాబితాలు

4వ నుండి 10వ తరగతి సర్టిఫికేట్లు

అనుభవ పత్రాలు (ఉంటే)

కుల ధృవీకరణ పత్రం

3. దరఖాస్తు పంపవలసిన చిరునామా:

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి,
కలెక్టరేట్ కాంపౌండ్, భీమవరం,
పశ్చిమ గోదావరి జిల్లా – 534202

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 18 మార్చ్ 2026

దరఖాస్తు చివరి తేదీ : 30 మార్చ్ 2026

Notification & Application : Click Here

Official Website :Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *