AP Jobs

పరీక్ష , ఫీజు లేకుండా 10th అర్హతతో PGIMER లో డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టాఫ్ నర్స్ సైంటిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… Apply Now :

calendar_month March 2, 2026 person chitra

పరీక్ష , ఫీజు లేకుండా 10th అర్హతతో PGIMER లో డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టాఫ్ నర్స్ సైంటిస్ట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… Apply Now :

PGIMER Data Entry Operator Staff Nurse Recruitment 2026:

నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్! ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా, రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసే విధంగా Postgraduate Institute of Medical Education and Research (PGIMER) నుండి తాజా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ మరియు ప్రాజెక్ట్ టెక్నికల్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: Postgraduate Institute of Medical Education and Research లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ – I (వైద్యేతర)

2. ప్రాజెక్ట్ టెక్నికల్ వన్ స్టాఫ్

3. స్టాఫ్ నర్స్

4. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు:

ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ – I (Non-Medical):

1. లైఫ్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ

2. సంబంధిత రంగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం.

3. సెల్ కల్చర్, మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్స్‌లో అనుభవం ఉండాలి.

4. వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు.

ప్రాజెక్ట్ టెక్నికల్ వన్ స్టాఫ్:

1. 10వ తరగతి + MLT/DMLT డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం (లేదా)

2. సంబంధిత సబ్జెక్టులో 3 సంవత్సరాల గ్రాడ్యుయేట్ డిగ్రీ + 1 సంవత్సరం అనుభవం

స్టాఫ్ నర్స్:

1. GNM / మిడ్‌వైఫరీ / సమానమైన నర్సింగ్ డిప్లొమా.

2. రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

డేటా ఎంట్రీ ఆపరేటర్:

BCA / DCA లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో డిప్లొమా/డిగ్రీ ఉండాలి.

వయోపరిమితి:

1. అభ్యర్థి గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు ఉండాలి.

2. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము : ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం:

1. షార్ట్ లిస్టింగ్

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. ప్రత్యక్ష ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

దరఖాస్తు విధానం:

1. ఆన్లైన్ అప్లికేషన్ అంగీకరించబడదు.

2. దరఖాస్తు ఫారమ్ హార్డ్ కాపీని స్వీయ ధృవీకరించిన సర్టిఫికెట్ ఫోటోకాపీలతో సమర్పించాలి.

చిరునామా:

రూమ్ నం. 27, డీ బ్లాక్, 2వ అంతస్తు (లెవల్–2), ఫ్యాకల్టీ ఆఫీస్,

నెహ్రూ హాస్పిటల్ ప్రాంగణం, Postgraduate Institute of Medical Education and Research (PGIMER), చండీగఢ్.

ముఖ్యమైన తేదీలు:

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 3 నుండి మార్చి 10, 2026 వరకు

దరఖాస్తు సమర్పణ చివరి తేదీ: 10-03-2026 సాయంత్రం 4:00 గంటల వరకు

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

 

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *