Information

పోస్టల్ GDS రిజల్ట్స్ డేట్ అండ్ మెరిట్ లిస్ట్ డేట్ పూర్తి వివరాలు ..| India Post GDS Results 2026 :

calendar_month February 28, 2026 person chitra

పోస్టల్ GDS రిజల్ట్స్ డేట్ అండ్ మెరిట్ లిస్ట్ డేట్ పూర్తి వివరాలు ..| India Post GDS Results 2026 :

India Post Results Release Update:

జనవరి నెలలో విడుదలైన గ్రామీణ డాక్ సేవక్ (GDS) 28,740+ ఖాళీలకు సంబంధించిన Postal GDS 2026 1st Merit List ఫలితాల విడుదలను పోస్టల్ డిపార్ట్మెంట్ వాయిదా వేసింది. మొదటగా ఫిబ్రవరి 28, 2026న ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల నిలిపివేయబడింది.

తాజా సమాచారం ప్రకారం, ఈ ఫలితాలు మార్చి మొదటి వారంలోగా ప్రకటించే అవకాశం ఉంది. Schedule–1 కింద దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక ప్రకటన కోసం ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Postal GDS 2026 1st Merit List Release Date:( Expected)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 22 పోస్టల్ సర్కిల్స్‌కు సంబంధించిన Postal GDS 2026 నియామక ప్రక్రియలో భాగంగా మొదటి మెరిట్ లిస్ట్‌ను మార్చి మొదటి వారంలో (సుమారు మార్చి 7లోపు) విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఈరోజు విడుదల కావాల్సిన మెరిట్ లిస్ట్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ, త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో రాష్ట్రాల వారీగా PDF రూపంలో అందుబాటులో ఉంచనున్నారు.

Postal GDS 2026 1st Merit List Results ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

Postal GDS 2026 మొదటి మెరిట్ లిస్ట్ ఫలితాలను ఈ క్రింది విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి:

1. ముందుగా India Post అధికారిక GDS వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

2. హోమ్‌పేజ్‌లో “Postal GDS 2026 1st Merit List Results” అనే లింక్‌పై క్లిక్ చేయండి.

3. పోస్టల్ సర్కిల్ వారీగా రాష్ట్రాల PDF లిస్టులు కనిపిస్తాయి.

4. మీరు దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయండి.

5. మెరిట్ లిస్ట్ PDF డౌన్‌లోడ్ అవుతుంది.

6. మీ Registration Number లేదా మీ పేరుతో లిస్ట్‌లో చెక్ చేయండి.

7. లిస్ట్‌లో పేరు ఉన్నవారు నిర్దిష్ట గడువులోగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాలి.

Note: Postal GDS 2026 ఫలితాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం అధికారిక ప్రకటనలను తప్పక పరిశీలించండి.

Postal GDS 2026 1st Merit List Results Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *