Results

Postal GDS 2026 Results Released…. ఇలా చెక్ చేసుకోండి. | AP, TS Postal GDS Results 2026 OUT :

calendar_month March 7, 2026 person chitra

Postal GDS 2026 Results Released…. ఇలా చెక్ చేసుకోండి. | AP, TS Postal GDS Results 2026 OUT :

సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్స్:

Postal GDS 2026 Results అధికారికంగా విడుదల అయ్యాయి. పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రకటించిన 28,700 కంటే ఎక్కువ పోస్టులకు సంబంధించిన మొదటి మెరిట్ లిస్ట్ విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలతో పాటు మొత్తం 23 పోస్టల్ సర్కిల్స్ కు సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఇప్పుడు మొదటి మెరిట్ లిస్ట్‌ను డౌన్లోడ్ చేసుకొని అందులో మీ పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

మొదటి మెరిట్ లిస్ట్‌లో పేరు ఉన్న అభ్యర్థులు మార్చి 23, 2026 లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరుకావాలి. వెరిఫికేషన్ సమయంలో అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకువెళ్లి సమర్పించాలి.

Postal GDS 2026 Results ఎలా చెక్ చేయాలి?

Postal GDS 2026 Results ను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

1. ముందుగా పోస్టల్ జిడిఎస్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

2. హోమ్ పేజీలో “Postal GDS 2026 Schedule-1 Results” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

3. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు మీరు అప్లై చేసిన పోస్టల్ సర్కిల్ స్టేట్ ను సెలెక్ట్ చేయండి.

4. తర్వాత First Merit List PDF ను డౌన్లోడ్ చేసుకోండి.

5. ఆ PDF లో మీ Registration ID లేదా పేరు ను సెర్చ్ చేయండి.

6. పేరు ఉంటే మీరు ఆ పోస్టుకు ప్రాథమికంగా ఎంపికైనట్లు అర్థం.

Postal GDS 2026 Certificate Verification కి అవసరమైన డాక్యుమెంట్స్:

Postal GDS 2026 Results లో మొదటి మెరిట్ లిస్ట్‌లో పేరు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ తో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి.

1. 10వ తరగతి మార్క్స్ మెమో

2. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ (10th సర్టిఫికెట్ సరిపోతుంది)

3. ఆధార్ కార్డ్ / పాన్ కార్డ్ / ఓటర్ ఐడి

4. SC / ST / OBC / EWS కుల ధృవీకరణ పత్రం

5. సదరం సర్టిఫికెట్ (వికలాంగుల కోసం)

6. స్టడీ సర్టిఫికెట్

7. NOC (ప్రభుత్వ ఉద్యోగులు అయితే)

8. ఎక్స్-సర్వీస్ మెన్ సర్టిఫికెట్ (అవసరమైతే)

9. కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికెట్

Postal GDS 2026 Document Verification Last Date:

1. Postal GDS 2026 First Merit List లో ఎంపికైన అభ్యర్థులు మార్చి 23, 2026 లోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

2. ఈ తేదీ వరకు హాజరుకాని అభ్యర్థుల స్థానంలో వెయిటింగ్ లిస్ట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వబడే అవకాశం ఉంటుంది.

Postal GDS 2026 Second Merit List Release Date:

1. మొదటి మెరిట్ లిస్ట్‌లో పేరు రాని అభ్యర్థులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు.

2. మొదటి మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయ్యిన తర్వాత రెండవ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.

3. అంచనా ప్రకారం మార్చి చివరి వారంలో Postal GDS 2026 Second Merit List విడుదల అయ్యే అవకాశం ఉంది.

AP Merit List : Click Here

TS Merit List : Click Here

Official Postal GDS WEBSITE :Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *