సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల..| RRB Secunderabad Railway Notification 2026 Apply Now :
సికింద్రాబాద్ రైల్వే లో 11,000+ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల..| RRB Secunderabad Railway Notification 2026 Apply Now :
Railway Recruitment Board Secunderabad Notification 2026:
రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా Secunderabad Railway Zone పరిధిలో 674 ఖాళీలు ఉన్నట్లు సమాచారం.10వ తరగతి అర్హతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ITI, డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:
సంస్థ పేరు: Railway Recruitment Board (RRB) లో ఉద్యోగాలు
పోస్టు పేరు : అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 11,127
సికింద్రాబాద్ జోన్ ఖాళీలు: 674
విద్యార్హతలు:
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు:
1. 10వ తరగతి ఉత్తీర్ణులు కావాలి.
2. సంబంధిత ట్రేడులో ITI పూర్తి చేసి ఉండాలి. లేదా
3. డిప్లొమా / ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు పరిమితి:
అభ్యర్థి కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయో పరిమితి సడలింపులు:
1. SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
2. OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
3. ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
1. UR / EWS / OBC అభ్యర్థులు: ₹500/-
2. SC / ST / PWD / మహిళా అభ్యర్థులు: ₹250/-
3. పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నిర్ణీత నిబంధనల ప్రకారం ఫీజు రీఫండ్ చేస్తారు.
జీతం వివరాలు:
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం సుమారు ₹45,000/- పైగా నెలకు ఉంటుంది.
అదనంగా:
డీఏ (DA)
హెచ్ఆర్ఏ (HRA)
ట్రావెల్ అలవెన్స్
ఇతర కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు అన్నీ కలిపి మంచి వేతన ప్యాకేజ్ లభిస్తుంది.
ఎంపిక విధానం:
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది:
1. ఆన్లైన్ అప్లికేషన్ సమర్పణ
2. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT – Stage 1 & Stage 2)
3. సైకోమెట్రిక్ టెస్ట్
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
5. మెడికల్ ఎగ్జామినేషన్
6. అన్ని దశల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తుది ఎంపిక జరుగుతుంది.
నోటిఫికేషన్ విడుదల తేదీ:
RRB ALP 2026 నోటిఫికేషన్ను మార్చి నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దాదాపు ఒక నెల రోజులపాటు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు.
రైల్వే శాఖలో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఆశించే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. పూర్తి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అధికారిక వెబ్సైట్లో చెక్ చేసి, చివరి తేదీకి ముందే అప్లై చేయండి.
Official Vacancy Notice: Click Here
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now