పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాల విడుదల…. వెంటనే ఇలా అప్లై చేసుకోండి. | Sainik School Jobs Notification 2025 Apply Now

పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగాల విడుదల…. వెంటనే ఇలా అప్లై చేసుకోండి. | Sainik School Jobs Notification 2025 Apply Now

Sainik School Jobs Notification 2025 :

సైనిక్ స్కూల్ యాజమాన్యం ఆర్ట్ మాస్టర్ అండ్ వార్డుబాయ్ పోస్టులను కాంట్రాక్టు విధానం లో భర్తీ చేయడానికి అధికారికం గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 2025 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సైనిక్ పాఠశాలల్లో Sainik schools ఉద్యోగాల నియామకానికి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల సరసన నడిచే ఈ సైనిక్ స్కూల్స్ Ministry of Defence పరిధిలో పనిచేస్తాయి. ఉద్యోగాలు Permanent మరియు కాంట్రాక్ట్ ఆధారంగా ఉంటాయి. అభ్యర్థుల విద్యార్హతలు తక్కువైనా మంచి జీతభత్యాలు అందించే అవకాశం ఉంది.ఈ ఆర్టికల్ కి సంబంధించి మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

సంస్థ పేరు:  సైనిక్ స్కూల్ కొడగు లో జాబ్స్

పోస్టుల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పాఠశాలల్లో క్రింది పోస్టులకు నియామకాలు జరుగనున్నాయి:

1. General Employee (10th Pass)

2. Mess Helper (10th Pass)

3. Lab Attendant (10th / Intermediate)

4. LDC / Office Clerk (10th / Inter / Typing Knowledge)

5. Driver (10th + Driving License)

6. Ward Boy (10th Pass)

7. Nursing Assistant

8. TGT / PGT Teachers (Degree/B.Ed Eligible)

పదవ తరగతి అర్హతతో ఉన్న వారికి జనరల్ ఎంప్లాయి, మెస్ హెల్పర్, ల్యాబ్ అటెండెంట్, వార్డ్ బాయ్ వంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

విద్య అర్హతలు : 10th / ఇంటర్ /డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు . డిగ్రీ తో పాటు అనుభవం ఉన్న వారికీ ప్రాధాన్యం ఇవ్వబడును.

జీతం వివరాలు: ఉద్యోగానికి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి రూ 22,000/- నుండి రూ 40,000/- వరకు ఇస్తారు. కానీ కాంట్రాక్టు ఉద్యోగాలు కాబ్బటి ఎలాంటి అలవెన్సు లు ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

1. General / OBC అభర్ధులకి ₹250 – ₹500 మధ్య ఫీజు ఉంటుంది.

2. SC / ST అభ్యర్థులకు ₹150 – ₹300 మధ్య ఫీజు ఉంటుంది.

వయస్సు:

1. 18 నుండి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

2. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం:

ఈ ఉద్యోగాలకు ఎంపిక పద్దతి పాఠశాల వారీగా మారొచ్చు.

1. Written Test (Some Schools Only)

2. Skill Test / Practical Test

3. Interview

4. Certificate Verification

5. 10th ఆధారిత పోస్టులకు సాధారణంగా రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అప్లికేషన్ ఎలా చేయాలి? వాటి వివరాలు:

ప్రతి సైనిక్ స్కూల్‌కి ప్రత్యేక అధికారిక వెబ్‌సైట్ ఉంటుంది. నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన విధంగా అభ్యర్థులు ఈ రెండు విధానాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు

1. ఆఫ్‌లైన్ అప్లికేషన్:

1. అధికారిక వెబ్‌సైట్ నుండి ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. పూర్తి వివరాలు నింపాలి .

3. అవసరమైన సర్టిఫికెట్లు జత చేసి

4. పోస్టు ద్వారా పంపాలి.

2. ఆన్‌లైన్ అప్లికేషన్: (కొన్ని స్కూల్స్ మాత్రమే)

1. నోటిఫికేషన్ లింక్ ఓపెన్ చేయాలి.

2. రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.

3. డాక్యుమెంట్స్ అప్లోడ్.

4. ఫీజు చెల్లించాలి.

5. చివరగా ఫార్మ్ సబ్మిట్ చేయాలి.

దరఖాస్తుకు కావలసిన సర్టిఫికెట్లు:

1. 10th / ఇంటర్ / డిగ్రీ మార్కుల మెమోలు

2. కాస్ట్ సర్టిఫికేట్ (OBC/SC/ST)

3. ఫోటో, సంతకం

4. ఆధార్

5. అనుభవ పత్రాలు (ఉంటే)

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 05 డిసెంబర్ 2025.

దరఖాస్తు చివరి తేదీ : 26 డిసెంబర్ 2025.

Notification pdf and Application pdf  : Click Here

Official Website : Click Here

Leave a Comment