పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో సైనిక్ స్కూల్ లో గవర్నమెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల… వెంటనే ఇలా అప్లై చేసుకోండి. | Sainik School Jobs Notification 2026 :
Sainik School Jobs Recruitment 2026 :
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైనిక్ స్కూల్స్ (Sainik School) లో 2026 సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాలలో గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఉద్యోగాలకు పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
సైనిక్ స్కూల్ సంబల్పూర్ లో టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారికం గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. లోయర్ డివిజన్ క్లర్క్స్ , అప్పర్ డివిజన్ క్లర్క్స్ , వార్డ్ బాయ్, పీజీటీ ,టీజీటీ , లైబ్రేరియన్ , డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో కొన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి లో , మరి కొన్ని కాంట్రాక్టు పద్దతి లో భర్తీ చేయనున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Sainik School Jobs Notification 2026 – ముఖ్యమైన సమాచారం:
సంస్థ పేరు: సైనిక్ స్కూల్ సంబల్పూర్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ 2026 ద్వారా కింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
1. అప్పర్ డివిజన్ క్లర్క్స్
2. లోయర్ డివిజన్ క్లర్క్స్
3. వార్డ్ బాయ్
4. PGT
5. TGT
6. లైబ్రేరియన్
7. డ్రైవర్ వంటి పోస్టులు ఉన్నాయి .
మొత్తం పోస్టులు : 11
విద్య అర్థతలు: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే అభ్యర్థులు క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
1. పదవ తరగతి (10th Pass) – MTS, కుక్, స్వీపర్ పోస్టులకు
2. ఇంటర్ (12th Pass) – క్లర్క్, ల్యాబ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ పోస్టులకు
3. డిగ్రీ / B.Ed / సంబంధిత విభాగంలో డిగ్రీ – టీచింగ్ పోస్టులకు
4. గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి:
1. కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 50 సంవత్సరాల (పోస్టును బట్టి) మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC / ST / OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము:
Sainik School Jobs Notification 2026 కు అప్లై చేసే అభ్యర్థులు పోస్టును బట్టి క్రింది విధంగా దరఖాస్తు రుసుము (దరఖాస్తు ఫీజు) చెల్లించాల్సి ఉంటుంది.
1. జనరల్ (UR) / OBC/ EWS అభ్యర్థులు : ₹500/-
2. SC / ST అభ్యర్థులు : ₹250/- ఫీజు ఉంటుంది.
3. మాజీ సైనికులు / దివ్యాంగులు / మహిళా అభ్యర్థులు : ఫీజు మినహాయింపు (కొన్ని పోస్టులకు) ఉంటుంది.
4. ఫీజు చెల్లింపు విధానం ఆన్లైన్ లో చెల్లించాలి.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు క్రింది విధంగా జీతం అందజేస్తారు:
1. కనీస జీతం నెలకి ₹30,000/- నుంచి ₹75,000/- వరకు జీతం ఇస్తారు.
2. అదనంగా DA, HRA, ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.
3. పోస్టును బట్టి జీతం మారుతుంది.
ఎంపిక విధానం:
సైనిక్ స్కూల్ ఉద్యోగాల ఎంపిక క్రింది విధంగా జరుగుతుంది:
1. రాత పరీక్ష (Written Test) కొన్ని పోస్టులకి మాత్రమే ఉంటుంది.
2. స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ (అవసరమైతే)
3. ఇంటర్వ్యూ
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
5. కొన్ని పోస్టులకు రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి?
అభ్యర్థులు క్రింది విధంగా అప్లై చేసుకోవాలి.
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
2. నోటిఫికేషన్ ను పూర్తిగా చదవాలి.
3. అప్లికేషన్ ఫారమ్ ను డౌన్‌లోడ్ చేసి వివరాలు నింపాలి.
4. అవసరమైన డాక్యుమెంట్ల కాపీలు జత చేయాలి.
5. నిర్దేశించిన అడ్రస్ కు పోస్టల్ ద్వారా పంపాలి (లేదా ఆన్‌లైన్ అప్లికేషన్ – స్కూల్ ప్రకారం).
చిరునామా:
The Principal
Sainik School Sambalpur,
PO – Basantpur, PS- Burla,
Via CA Chiplima, Near Goshala,
Dist – Sambalpur,
Odisha- 768025.
దరఖాస్తు చివరి తేదీ: 23 జనవరి 2026
Notification pdf : Click Here
Official Website : Click Here