SBI SO Recruitment 2025| 996 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల : వెంటనే అప్లై చేసుకోండి…

SBI SO Recruitment 2025| 996 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల:

SBI SO Recruitment 2025:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2025లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల కోసం 996 ఖాళీలను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు 2 డిసెంబర్ 2025 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఆర్టికల్ కి సంబందించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

పోస్ట్ పేరు:

VP Wealth (SRM)

AVP Wealth (Relationship Manager / RM)

Customer Relationship Executive (CRE)

మొత్తం పోస్టుల సంఖ్య :

VP Wealth (SRM): 506 పోస్టులు

AVP Wealth (RM): 206 పోస్టులు

Customer Relationship Executive: 284 పోస్టులు

ఫీజు: సాధారణంగా General / OBC / EWS అభ్యర్థులు ₹750 చెల్లించాలి; SC / ST / PwD వారికి మినహాయింపు ఉంటుంది.

కావాల్సిన విద్య అర్హతలు:

కనీసం గ్రాడ్యుయేషన్ డిగ్రీ అవసరం. కొన్ని పోస్టులకు సంబంధించిన అనుభవం అవసరం. (ఉదాహరణగా VP Wealth , Wealth Management / Relationship Management వృత్తిలో అనుభవం ఉండాలి)

దరఖాస్తు విధానం : ఈ భర్తీకి దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడుతుంది.

సెలక్షన్ ప్రాసెస్ & కాంట్రాక్ట్ వివరాలు:

ఎంపిక విధానం :ఎంపిక షార్ట్‌లిస్టింగ్ + ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు.

పదవుల స్వభావం: పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ అని ప్రకటించబడింది.

కాంట్రాక్ట్ కాలం: 5 ఇయర్స్

జీతం వాటి వివరాలు:

1.VP Wealth (SRM) – సుమారు ₹44.70 లక్షలు CTC.

2.AVP Wealth (RM) – సుమారు ₹30.20 లక్షలు CTC.

3.Customer Relationship Executive – సుమారు ₹6.20 లక్షలు CTC (Upper Range).

దరఖాస్తు ఎలా చేయాలి?

1. SBI అధికారిక వెబ్‌సైట్ కి వెళ్ళాలి — sbi.co.in / sbi.bank.in → Careers → Current Openings.

2. New Registration చేసి, వ్యక్తిగత వివరాలు, విద్య మరియు అనుభవ వివరాలు నమోదు చేయాలి.

3.అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి (ఫోటో, సంతకం, చివరి విద్యారూపం మొదలైనవ).

4. దరఖాస్తు ఫీజు చెల్లించాలి (పూర్తి/అహిత డిస్కౌంట్), ఆపై ఫారమ్ సబ్మిట్ చేయాలి.

5. చివరి తేదీకి ముందుగా సమర్పించాలి (23 డిసెంబర్ 2025).

ముఖ్య మైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభం: 2 డిసెంబర్ 2025

దరఖాస్తు చివరి తేదీ: 23 డిసెంబర్ 2025.

Official website : Click Here

Notification pdf: Click Here

Leave a Comment