తెలంగాణ లో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ నోటిఫికేషన్ విడుదల … ఇలా అప్లై చేసుకోండి | FDDI Jobs Notification 2026 Apply Now :
Telangana Junior Assistant Jobs 2026:
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్ (FDDI) ఆధ్వర్యంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు తెలంగాణలోని FDDI క్యాంపస్‌లలో భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
తెలంగాణ హైదరాబాద్ లోని ఫుడ్ వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి 5 జూనియర్ అసిస్టెంట్ & ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం లో భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా 8 వ తరగతి డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు కూడా 18 నుంచి 35 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. అంతేకాదు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
FDDI జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల వివరాలు:
సంస్థ పేరు: తెలంగాణ ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్
2. జూనియర్ ఇన్స్ట్రక్టర్
3. జూనియర్ ఫాకల్టీ పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హతలు:
1.ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదనంగా కంప్యూటర్ నాలెడ్జ్ (MS Office, టైపింగ్) ఉంటే మెరుగైన అవకాశం ఉంటుంది. సంబంధిత రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
2. 8 వ తరగతి, డిప్లొమా, BE , B .Tech , ME , M .Tech అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
1. కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC / ST / OBC / PwBD అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకొనే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు , ఉచితం గా అప్లై చేసుకోవచ్చు.
శాలరీ వివరాలు:
1. ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.30,,000 నుండి రూ.50,000 వరకు జీతం చెల్లించబడుతుంది.
2. దీనికి తోడు DA, HRA, ఇతర ప్రభుత్వ అలవెన్సులు కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం:
FDDI జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక క్రింది విధంగా జరుగుతుంది:
1.రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్
3. ఇంటర్వ్యూ
4.కొన్ని పోస్టులకు రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
1. అభ్యర్థులు FDDI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
2. FDDI అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
3. Careers / Recruitment సెక్షన్‌ను ఓపెన్ చేయండి.
4. Junior Assistant Notification 2026 పై క్లిక్ చేయండి.
5. అవసరమైన వివరాలతో అప్లికేషన్ ఫారం నింపండి.
6. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
7.అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ చేయండి.f
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 12 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 26 జనవరి 2026.
Official Website: Click Here
Notification pdf : Click Here
Apply Online : Click Here