పదవ తరగతి అర్హతతో తెలంగాణ లో Outsourcing ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Telangana Outsourcing Jobs Notification 2026 Apply Now :
పదవ తరగతి అర్హతతో తెలంగాణ లో Outsourcing ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల | Telangana Outsourcing Jobs Notification 2026 Apply Now :
Telangana Outsourcing Jobs Notification 2026 పూర్తి వివరాలు:
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు శుభవార్త. పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ శాఖలలో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తూ Telangana Outsourcing Jobs Notification 2026 విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత, పదవ తరగతి పూర్తి చేసిన వారికి ఇది ఒక మంచి అవకాశం.
ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, జగిత్యాల ఆధ్వర్యం లో విధులు నిర్వహించడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా తో పాటు అర్హత గల డాకుమెంట్స్ xerox కాపీ లతో పాటు గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ తో పాటు 27-01-2026 నుండి 05-02-2026 సాయంత్రం 4 గంటల లోపు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల, జగిత్యాల ధరూర్ క్యాంపు నందు సమర్పించాలి. అంతేకాకుండా అర్హతలు కూడా 10th క్లాస్, ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయస్సు కూడా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి . ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ Outsourcing ఉద్యోగాల ఖాళీల వివరాలు:
సంస్థ పేరు: ప్రభుత్వ నర్సింగ్ కళాశాల. జగిత్యాల జిల్లా లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
1. డ్రైవర్
2. అటెండర్
3. రికార్డు అసిస్టెంట్
4. హౌస్ కీపర్
5. ల్యాబ్ టెక్నీషియన్
6. లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 13
విద్య అర్హతలు:
ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, ఇంటర్, 10th క్లాస్ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి:
1. అభ్యర్థుల వయస్సు సాధారణంగా 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. అలాగే SC / ST , OBC , EWS అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.
శాలరీ వివరాలు:
1. ఈ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,600/- నుంచి ₹19,500/- వరకు జీతం చెల్లించబడుతుంది.
2. ఎలాంటి అలవెన్సుస్ ఉండవు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం చాలా సులభంగా ఉంటుంది:
1. రాత పరీక్ష
2. డాక్యుమెంట్ వెరిఫికేషన్
3. స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ
4. మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
5. కొన్నిటికి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం పొందే అవకాశం ఉంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
అభ్యర్థులు క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు:
1. అధికారిక నోటిఫికేషన్‌ను చదవాలి.
2. అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలి.
3. సంబంధిత అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ లేదా జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేయాలి.
4. ఆఫ్‌లైన్ దరఖాస్తు అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 27 జనవరి 2026
దరఖాస్తు చివరి తేదీ: 5 ఫిబ్రవరి 2026
Notification pdf : Click Here
Application Form : Click Here
Official Website : Click Here