AP Jobs

TTD లో శ్రీ వేంకటేశ్వర కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్ & లైబ్రేరియన్ ఉద్యోగాలు | Latest Sri Venkateswara College Non Teaching Recruitment 2026 Apply Now:

calendar_month February 17, 2026 person chitra

TTD లో శ్రీ వేంకటేశ్వర కళాశాలలో పర్సనల్ అసిస్టెంట్ & లైబ్రేరియన్ ఉద్యోగాలు | Latest Sri Venkateswara College Non Teaching Recruitment 2026 Apply Now:

SV College Non Teaching Recruitment 2026:

Tirumala Tirupati Devasthanams ఆధ్వర్యంలో నడుస్తున్న Sri Venkateswara College (University of Delhi అనుబంధం) లో బోధనేతర (Non-Teaching) ఉద్యోగాల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, లైబ్రేరియన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, అనుభవం వంటి వివరాలు తెలుసుకొని 09 మార్చి 2026 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

TTD Sri Venkateswara College Jobs 2026 – పూర్తి వివరాలు:

సంస్థ పేరు: తిరుమల తిరుపతి దేవస్థానములు – శ్రీ వేంకటేశ్వర కళాశాల లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు:

1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

2. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్

3. లైబ్రేరియన్ పోస్టులు ఉన్నాయి

మొత్తం పోస్టులు : 03

రిక్రూట్‌మెంట్ విధానం : పెర్మనెంట్

అప్లికేషన్ మోడ్ : ఆన్‌లైన్

విద్యా అర్హతలు:

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్:

1. కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా సమానమైన గ్రేడ్.

2. నియామకం రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అఖిల భారత స్థాయిలో జరుగుతుంది.

సీనియర్ పర్సనల్ అసిస్టెంట్:

1. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ.

2. ప్రభుత్వ శాఖ/విశ్వవిద్యాలయం/పబ్లిక్ సెక్టార్/స్వయం ప్రతిపత్తి సంస్థలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.

లైబ్రేరియన్:

1. లైబ్రరీ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ / డాక్యుమెంటేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (కనీసం 55% మార్కులు).

2. లైబ్రరీ కంప్యూటరీకరణ పరిజ్ఞానం తప్పనిసరి.

వయస్సు:

1. అభ్యర్థులు  వయస్సు 18  నుండి 40 సంవత్సరాల మధ్య (పోస్ట్‌ను బట్టి మారుతుంది) ఉండాలి.

2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుము:

1. UR / OBC / EWS అభ్యర్థులు ₹1000/-

2. SC / ST అభ్యర్థులకు :₹500/-

3. PwBD అభ్యర్థులకు రుసుము మినహాయింపు ఉంటుంది.

జీతం వివరాలు:

1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & లైబ్రేరియన్ పోస్టులకి నెలకి ₹56,100 – ₹1,77,500/- మధ్య జీతం ఇస్తారు.

2. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ : ₹44,900 – ₹1,42,400/- వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

నియామక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది:

1. ప్రాథమిక పరీక్ష (MCQ ఆధారంగా) – షార్ట్‌లిస్టింగ్

2. మెయిన్ పరీక్ష + ఇంటర్వ్యూ / పర్సనాలిటీ టెస్ట్ – తుది ఎంపిక ద్వారా సెలక్షన్ చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://svc.ac.in/ ద్వారా పూర్తి వివరాలు పరిశీలించి ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.

2. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ & సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు dunt.uod.ac.in ద్వారా అప్లై చేయాలి.

3. లైబ్రేరియన్ పోస్టుకు సంబంధించిన దరఖాస్తులు rec.uod.ac.in ద్వారా సమర్పించాలి.

4. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం తప్పనిసరి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ : 14 ఫిబ్రవరి 2026

దరఖాస్తు చివరి తేదీ : 09 మార్చి 2026

Notification pdf : Click Here

Apply Link : Click Here

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *