TTD లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల….| TTD SVIMS Notification 2026 Apply Now :
TTD లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల….| TTD SVIMS Notification 2026 Apply Now :
TTD SVIMS Notification 2026:
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ వైద్య విద్యాసంస్థ Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలు Tirumala Tirupati Devasthanams (TTD) పరిధిలో జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ముఖ్యంగా మెడికల్, నర్సింగ్, టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రభుత్వ మరియు కాంట్రాక్టు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా 2 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లైబ్రేరియన్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ ,మెడికల్ ఆఫీసర్, సాఫ్ట్ నర్స్, ANM , డ్రైవర్,టెక్నీషియన్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.అంతేకాకుండా ఈ ఉద్యోగాలకి పదవ తరగతి , ఇంటర్, ITI , లేదా Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. కొన్ని పోస్టులకి రాత పరీక్ష, ఇంటర్వ్యూ,ఆధారంగా సెలక్షన్ చేస్తారు. మరి కొన్ని పోస్టులకి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు TTD అధికారులు ప్రకటించారు. ఈ 2 నోటిఫికెషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
సంస్థ పేరు: Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు:
డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు:
1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
2. లైబ్రేరియన్
3. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్
కాంట్రాక్టు ఉద్యోగాలు:
1. మెడికల్ ఆఫీసర్
2. డేటా ఎంట్రీ ఆపరేటర్
3. సాఫ్ట్ నర్స్
4. ANM
5. డ్రైవర్
6. టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హతలు:
పోస్టును బట్టి అర్హతలు మారుతాయి.
1. 10వ తరగతి / 12వ తరగతి ఉత్తీర్ణత
2. డిప్లొమా / డిగ్రీ / బీఎస్సీ నర్సింగ్
3. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత.
4. అభ్యర్థులు పూర్తి అర్హత వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.
వయో పరిమితి:
1. అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాలు నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
1. UR , EWS ,OBC అభ్యర్థులకు రూ 1000/-
2. SC , ST ,PWD అభ్యర్థులకు రూ 500/- ఫీజు చెల్లించాలి.
జీతం వివరాలు:
1. పోస్టును బట్టి నెల జీతం రూ.20,000/- నుండి రూ.60,000/- వరకు ఉండవచ్చు.
2. అదనంగా ప్రభుత్వ భత్యాలు, పింఛన్ సదుపాయం మరియు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.
ఎంపిక విధానం:
TTD SVIMS Notification 2026 ప్రకారం అభ్యర్థులను క్రింది విధంగా ఎంపిక చేయనున్నారు:
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్ (అవసరమైతే)
3. ఇంటర్వ్యూ
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్
5. కొన్ని పోస్టులకు నేరుగా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం – ఎలా అప్లై చేయాలి?
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
2. TTD SVIMS Notification 2026 లింక్‌పై క్లిక్ చేయాలి.
3. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం నింపాలి.
4. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
5. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
6. చివరగా సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
అవసరమైన పత్రాలు:
1. విద్యార్హత సర్టిఫికేట్లు
2. ఆధార్ కార్డ్
3. కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
4. అనుభవ పత్రాలు
5. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేదీ: 09 మార్చ్ 2026
Notification pdf : Click Here
TTD SVIMS Notification : Click Here
TTD Apply Online : Click Here
TTD SVIMS Walk In Interview Link : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now