TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్….. E mail చేస్తే చాలు… వెంటనే అప్లై చేసుకోండి | Sri Venkateswara University Recruitment 2025

TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్….. E mail చేస్తే చాలు… వెంటనే అప్లై చేసుకోండి | Sri Venkateswara University Recruitment 2025

Sri Venkateswara University Recruitment 2025:

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలో పనిచేస్తున్న Sri Venkateswara University (SVU) నుండి 2025 సంవత్సరానికి సంబంధించిన కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎటువంటి రాత పరీక్ష లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్, కేవలం E-Mail ద్వారా అప్లై చేస్తే చాలు, అర్హత కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు. ఉద్యోగం  కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది ఒక మంచి అవకాశం.

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పరిధిలో పనిచేస్తున్న Sri Venkateswara University (SVU) లో రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ & లాబొరేటరీ /ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకి ఎటువంటి ఫీజు అవసరం లేదు. ఈ పోస్టులకు చివరి తేదీ 16 డిసెంబర్ 2025 లోపు E Mail ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అప్లికేషన్ పంపాలి. ఈ ఆర్టికల్ కి సంబందించిన మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

ఈ నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:

సంస్థ పేరు: Sri Venkateswara University (SVU), Tirupati

నియామకం చేసే విభాగం: TTD / SVU పరిపాలనా విభాగాలు

ఉద్యోగ రకం: డైరెక్ట్ రిక్రూట్మెంట్

మొత్తం పోస్టుల సంఖ్య : 06

పోస్టుల ఖాళీల వివరాలు :

పోస్టుల సంఖ్య నియామక ప్రకటన ప్రకారం మారవచ్చు, అయితే మొత్తం పలు విభాగాలలో ఖాళీలు ఉన్నాయి:

1.Data Entry Operators

2.Clerical Assistants

3.Technical Assistants

4.Office Subordinates

5.Lab Technicians

6.Research Assistants / Project Staff

7.Library Assistants

8.Computer Operators

ప్రతి పోస్టుకు అవసరమైన అర్హతలు వేరుగా ఉన్నప్పటికీ, చాలా పోస్టులకు కనీసం 10th / Intermediate / Degree సరిపోతుంది.

జీతం వివరాలు: నెలకి రూ 24,000/- నుంచి రూ 58,000/-

వయస్సు: 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లికేషన్ మోడ్: పూర్తిగా E-Mail ద్వారా మాత్రమే

ఎంపిక విధానం: రాత పరీక్ష లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ

అర్హతలు: పోస్టులకు అనుసరించి 10th / ఇంటర్ / డిగ్రీ / పీజీ.

జాబ్ లొకేషన్: తిరుపతి

TTD పరిధిలో ప్రతి సంవత్సరం అనేక తాత్కాలిక మరియు కాంట్రాక్ట్ పోస్టులు విడుదలవుతాయి. ఈసారి కూడా SVU లో పలు విభాగాలలో ఖాళీలు ప్రకటించబడినట్లు సమాచారం.

ముఖ్యమైన డాకుమెంట్స్:

1.తాజా రెజ్యూమ్ (CV)

2.అర్హతల సర్టిఫికేట్స్

3.కాస్ట్ మరియు రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్

4.Aadhaar కార్డ్

5.ఫోటో

6.గత అనుభవ పత్రాలు (ఉంటే)

దరఖాస్తు ప్రారంభ తేదీ: 01 డిసెంబర్ 2025.

దరఖాస్తు చివరి తేదీ : 16 డిసెంబర్ 2025.

వెబ్సైటు: https://svuniversity.edu.in/

Notification pdf : Click Here

Official website : Click Here

 

 

 

Leave a Comment