Central Govt Jobs

Constable Jobs 2026: 10వ తరగతి అర్హతతో సచివాలయ భద్రతా దళంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు | SSF Notification 2026 Apply Online:

calendar_month March 30, 2026 person chitra

Constable Jobs 2026: 10వ తరగతి అర్హతతో సచివాలయ భద్రతా దళంలో కానిస్టేబుల్ ఉద్యోగాలు | SSF Notification 2026 Apply Online:

SSF Notification 2026 :

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. కేవలం 10వ తరగతి అర్హతతోనే సచివాలయ భద్రతా దళం (Secretariat Security Force – SSF)లో కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ముఖ్యంగా కానిస్టేబుల్ (బార్బర్) మరియు కానిస్టేబుల్ (వాషర్‌మ్యాన్) పోస్టులను భర్తీ చేయనున్నారు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఉద్యోగ వివరాలు- ముఖ్యమైన సమాచారం:

సంస్థ పేరు: సచివాలయ భద్రతా దళం (SSF) లో ఉద్యోగాలు

పోస్ట్ ల వివరాలు :

1. కానిస్టేబుల్ (బార్బర్),

2. కానిస్టేబుల్ (వాషర్‌మ్యాన్)

మొత్తం పోస్టులు: 10

ఉద్యోగ రకం: గ్రూప్ ‘C’ (నాన్-గెజిటెడ్, నాన్-మినిస్టీరియల్)

అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్

విద్యార్హతలు :

1. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

2. సంబంధిత ట్రేడ్‌లో ట్రేడ్ టెస్ట్ ఉత్తీర్ణత తప్పనిసరి.

వయోపరిమితి:

1. కనీస వయసు: 18 సంవత్సరాలు, గరిష్ట వయసు: 23 సంవత్సరాలు ఉండాలి.

2. అభ్యర్థులు 29-04-2003 నుండి 28-04-2008 మధ్య జన్మించి ఉండాలి.

3. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

1. UR / OBC (పురుషులు): రూ.100/-

2. SC / ST / Ex-Servicemen: ఫీజు మినహాయింపు ఉంటుంది.

3. ఫీజు ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి.

జీతం వివరాలు :

1. ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకు రూ. 19,900 – 63,200/- మధ్య జీతం ఇస్తారు.

2. అదనంగా: డీఏ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, ఇతర కేంద్ర ప్రభుత్వ భత్యాలు ఉంటాయి.

ఎంపిక విధానం:

1. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

2. ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT)

3. ట్రేడ్ టెస్ట్ / రాత పరీక్ష

4. మెడికల్ పరీక్ష చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://recruitment.itbpolice.nic.in ను ఓపెన్ చేయండి.

2. “SSF Constable Recruitment 2026” నోటిఫికేషన్‌ను క్లిక్ చేయండి.

3. కొత్త యూజర్ అయితే ముందుగా రిజిస్ట్రేషన్ (Registration) పూర్తి చేయండి.

4. లాగిన్ అయ్యి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపండి.

5. అవసరమైన డాక్యుమెంట్లు (ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు) అప్లోడ్ చేయండి.

6. అవసరమైతే అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.

7. అన్ని వివరాలు సరిచూసి Submit బటన్‌పై క్లిక్ చేయండి.

8. చివరగా అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ / సేవ్ చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 30 మార్చ్ 2026

దరఖాస్తు చివరి తేదీ : 28 ఏప్రిల్ 2026

Notification Pdf Click Here

Official Website Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *