Practice Buzz లో వర్క్ ఫ్రం హోం కంటెంట్ రైటర్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి…
Practice Buzz లో వర్క్ ఫ్రం హోం కంటెంట్ రైటర్ ఉద్యోగాలు – వెంటనే అప్లై చేయండి…
Practice Buzz లో Work From Home Jobs :
ప్రముఖ సంస్థ Practice Buzz అనుభవం ఉన్న అభ్యర్థులకు కంటెంట్ రైటర్ పోస్టుల కోసం మంచి అవకాశాన్ని అందిస్తోంది. ఈ ఉద్యోగం పూర్తిగా Work From Home విధానంలో ఉండటంతో ఇంటి నుంచే పని చేసే సౌలభ్యం కలదు. రైటింగ్‌పై ఆసక్తి ఉండి, SEO మరియు క్రియేటివ్ రైటింగ్‌లో నైపుణ్యం ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఎంపికైన అభ్యర్థులకు వారి ప్రతిభను బట్టి సంవత్సరానికి రూ.2,40,000 నుండి రూ.4,80,000 వరకు జీతం అందించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు 2026 మే 2 లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.
ఉద్యోగ వివరాలు- ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Practice Buzz లో ఉద్యోగాలు
పోస్ట్ పేరు : కంటెంట్ రైటర్ (Content Writer)
పని ప్రదేశం: ఇంటి నుంచి పని (Work From Home)
జాయినింగ్: వెంటనే
జీతం (CTC): ₹2,40,000 – ₹4,80,000 వార్షికం
అనుభవం: కనీసం 1 సంవత్సరం
చివరి తేదీ: 2 మే 2026.
అవసరమైన నైపుణ్యాలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కింది నైపుణ్యాలు కలిగి ఉండాలి:
1. కంటెంట్ రైటింగ్ (Content Writing)
2. ఆకర్షణీయంగా వ్యాసాలు, బ్లాగులు రాయగలగాలి.
3. SEO (Search Engine Optimization) సెర్చ్ ఇంజన్లో ర్యాంక్ అయ్యేలా కంటెంట్ తయారు చేసే పరిజ్ఞానం ఉండాలి.
4. క్రియేటివ్ రైటింగ్ (Creative Writing)
5. కొత్త ఆలోచనలతో సృజనాత్మకంగా రాయగలగాలి.
6. కంటెంట్ మార్కెటింగ్ (Content Marketing)
7. కంటెంట్ ద్వారా ఆడియన్స్‌ను ఆకర్షించి ప్రచారం చేయగలగాలి.
Official Website : Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now