Private Jobs

Ordnance Factory Apprentice Jobs 2026: 50 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు – డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!

calendar_month April 7, 2026 person chitra

Ordnance Factory Apprentice Jobs 2026: 50 టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు – డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!

Ordnance Factory Apprentice Jobs 2026:

నిరుద్యోగ అభ్యర్థులకు మంచి అవకాశం! Ordnance Apprentice Jobs 2026 కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. మహారాష్ట్రలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా (Ordnance Factory Bhandara)లో టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ రంగ సంస్థలో అనుభవం సంపాదించాలనుకునే డిప్లొమా అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి.

ఈ అప్రెంటిస్‌షిప్ ద్వారా అభ్యర్థులు ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందడంతో పాటు పరిశ్రమలో అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఫ్రెషర్స్‌కు ఇది మంచి ప్రారంభం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగంలో మంచి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా (Ordnance Factory Bhandara)లో ఉద్యోగాలు

పోస్టు పేరు : టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వివరాలు :

1. కెమికల్ ఇంజనీరింగ్ – 10

2. మెకానికల్ ఇంజనీరింగ్ – 10

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 15

4. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 15

మొత్తం పోస్టులు : 50

విద్య అర్హతలు :

సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత తప్పనిసరి

వయస్సు పరిమితి:

కనీస వయస్సు: 14 సంవత్సరాలు ఉండాలి.

స్టైపెండ్ వివరాలు :

నెలకు ₹10,900 వరకు స్టైపెండ్ ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం:

1. డిప్లొమా చివరి సంవత్సరం మార్కుల ఆధారంగా

2. డాక్యుమెంట్ వెరిఫికేషన్

3. మెడికల్ పరీక్ష

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.

2. పూర్తి చేసిన దరఖాస్తును కింది చిరునామాకు పంపాలి:

చీఫ్ జనరల్ మేనేజర్,
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ భండారా,
మహారాష్ట్ర.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చివరి తేదీ: 11 ఏప్రిల్ 2026

Official Website : Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *