ఆధార్ నుండి నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ ఇస్తున్నారు… వెంటనే అప్లై చేసుకోండి. | UIDAI Aadhar Internship 2026 Apply Now :
ఆధార్ నుండి నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ ఇస్తున్నారు… వెంటనే అప్లై చేసుకోండి. | UIDAI Aadhar Internship 2026 Apply Now :
UIDAI Internship 2026:
టెక్నాలజీ ఫీల్డ్‌లో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన UIDAI సంస్థ 2026 సంవత్సరానికి ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా, మెరుగైన పనితీరు చూపిన వారికి పర్మనెంట్ జాబ్ (PPO) అవకాశం కూడా కల్పిస్తోంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : UIDAI లో ఉద్యోగాలు
పోస్ట్ పేరు: ఇంటర్న్ (వివిధ విభాగాలు)
మొత్తం పోస్టులు: సుమారు 28
ఉద్యోగ స్థలం: బెంగళూరు (Technology Centre)
జాబ్ టైప్: ఇంటర్న్‌షిప్ (కేంద్ర ప్రభుత్వం)
దరఖాస్తు విధానం: ఆన్లైన్ (Google Form + Email)
విద్య అర్హతలు :
1. B.Tech / BE (CS, IT, ECE)
2. M.Tech (CS, IT, ECE)
3. B.Des / M.Des (UI/UX బ్యాక్‌గ్రౌండ్ ఉంటే మంచిది)
4. B.Math / B.Stat
5. M.Math / M.Stat
6. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
దరఖాస్తు రుసుము :
అప్లికేషన్ ఫీ లేదు
స్టైపెండ్ వివరాలు:
1. UIDAI ఈ ఇంటర్న్‌షిప్‌కు ఆకర్షణీయమైన స్టైపెండ్ అందిస్తుంది.
2. ఖచ్చితమైన మొత్తం ఎంపిక తర్వాత తెలియజేస్తారు.
3. అదనంగా, మంచి పనితీరు ఉంటే PPO (Pre-Placement Offer) ద్వారా నేరుగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
ఎంపిక విధానం:
1. అప్లికేషన్ & రెజ్యూమే ఆధారంగా షార్ట్‌లిస్టింగ్
2. అవసరమైతే ఇంటర్వ్యూ
3. ఎంపిక సమాచారం ఈమెయిల్ ద్వారా పంపబడుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. Google Form ద్వారా అప్లికేషన్ నింపాలి.
2.మీ Resume / CV సిద్ధం చేయాలి.
3. tech-internship@uidai.net.in కి మెయిల్ పంపాలి.
4. Subject: Application for Internship – మీ పేరు – మీ బ్రాంచ్.
5. Design అభ్యర్థులు Portfolio Link తప్పనిసరిగా జత చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ : 15 ఏప్రిల్ 2026
Notification Pdf : Click Here
Apply Link : Click Here
Official Website: Click Here
For More Jobs Information:
Follow Our What’s App Channel : Join Now
Follow Our Telegram Channel : Join Now
Follow Our Instagram Channel : Join Now
Follow Our Youtube Channel : Join Now