Aadhar Jobs

ఆధార్ నుండి నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ ఇస్తున్నారు… వెంటనే అప్లై చేసుకోండి. | UIDAI Aadhar Internship 2026 Apply Now :

calendar_month April 8, 2026 person chitra

ఆధార్ నుండి నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ ఇస్తున్నారు… వెంటనే అప్లై చేసుకోండి. | UIDAI Aadhar Internship 2026 Apply Now :

UIDAI Internship 2026:

టెక్నాలజీ ఫీల్డ్‌లో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన UIDAI సంస్థ 2026 సంవత్సరానికి ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీలపై ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా, మెరుగైన పనితీరు చూపిన వారికి పర్మనెంట్ జాబ్ (PPO) అవకాశం కూడా కల్పిస్తోంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : UIDAI లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్ట్ పేరు: ఇంటర్న్ (వివిధ విభాగాలు)

మొత్తం పోస్టులు: సుమారు 28

ఉద్యోగ స్థలం: బెంగళూరు (Technology Centre)

జాబ్ టైప్: ఇంటర్న్‌షిప్ (కేంద్ర ప్రభుత్వం)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ (Google Form + Email)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్య అర్హతలు :

1. B.Tech / BE (CS, IT, ECE)

2. M.Tech (CS, IT, ECE)

3. B.Des / M.Des (UI/UX బ్యాక్‌గ్రౌండ్ ఉంటే మంచిది)

4. B.Math / B.Stat

5. M.Math / M.Stat

6. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.

దరఖాస్తు రుసుము :

అప్లికేషన్ ఫీ లేదు

స్టైపెండ్ వివరాలు:

1. UIDAI ఈ ఇంటర్న్‌షిప్‌కు ఆకర్షణీయమైన స్టైపెండ్ అందిస్తుంది.

2. ఖచ్చితమైన మొత్తం ఎంపిక తర్వాత తెలియజేస్తారు.

3. అదనంగా, మంచి పనితీరు ఉంటే PPO (Pre-Placement Offer) ద్వారా నేరుగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

ఎంపిక విధానం:

1. అప్లికేషన్ & రెజ్యూమే ఆధారంగా షార్ట్‌లిస్టింగ్

2. అవసరమైతే ఇంటర్వ్యూ

3. ఎంపిక సమాచారం ఈమెయిల్ ద్వారా పంపబడుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. Google Form ద్వారా అప్లికేషన్ నింపాలి.

2.మీ Resume / CV సిద్ధం చేయాలి.

3. tech-internship@uidai.net.in కి మెయిల్ పంపాలి.

4. Subject: Application for Internship – మీ పేరు – మీ బ్రాంచ్.

5. Design అభ్యర్థులు Portfolio Link తప్పనిసరిగా జత చేయాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ : 15 ఏప్రిల్ 2026

Notification Pdf : Click Here

Apply Link : Click Here

Official Website: Click Here

For More Jobs Information: 

Follow Our What’s App Channel : Join Now

Follow Our Telegram Channel : Join Now

Follow Our Instagram Channel : Join Now

Follow Our Youtube Channel : Join Now

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *