Central Govt Jobs

Latest Jobs 2026: 10వ తరగతి పాస్ వారికి గ్రూప్ C ఉద్యోగాలు – Indian Navy ANC Recruitment 2026 Apply Now :

calendar_month April 20, 2026 person chitra

Latest Jobs 2026: 10వ తరగతి పాస్ వారికి గ్రూప్ C ఉద్యోగాలు – Indian Navy ANC Recruitment 2026 Apply Now :

Indian Navy ANC Recruitment 2026:

భారత నౌకాదళానికి చెందిన అండమాన్ & నికోబార్ కమాండ్ (ANC) లో గ్రూప్ C కేటగిరీలో ఉద్యోగాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) మరియు మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి మరియు ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు కేవలం ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరించబడతాయి. అప్లికేషన్ ప్రక్రియ 18 ఏప్రిల్ 2026 నుండి ప్రారంభమై 15 మే 2026 వరకు కొనసాగుతుంది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : అండమాన్ & నికోబార్ కమాండ్ (ANC) లో గ్రూప్ C కేటగిరీలో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)

2. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు: 08

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్యార్హతలు:

LDC పోస్టు:

1. గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి ఉత్తీర్ణత.

2. కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం తప్పనిసరి.

3. ఇంగ్లీష్: నిమిషానికి 35 పదాలు.

4. హిందీ: నిమిషానికి 30 పదాలు

MTS పోస్టు :

గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణత

వయస్సు పరిమితి : (18.05.2026 నాటికి)

1. MTS: 18 నుండి 25 సంవత్సరాలు

2. LDC: 18 నుండి 27 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము: 

ఈ నోటిఫికేషన్‌కు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం వివరాలు:

LDC: ₹19,900 – ₹63,200/-

MTS: ₹18,000 – ₹56,900/- జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

1. రాత పరీక్ష

2. టైపింగ్/స్కిల్ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. మెడికల్ టెస్ట్

5. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని, సరైన వివరాలతో నింపి క్రింది చిరునామాకు పంపాలి:

చిరునామా:

THE OFFICER-IN-CHARGE ,
CIVILIAN RECRUITMENT CELL
NAVAL SHIP REPAIR YARD
PO-HADDO, SRI VIJAYA PURAM-744102
SOUTH ANDAMAN, ANDAMAN & NICOBAR ISLANDS .

అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 18 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ: 15 మే 2026.

Notification PDF Click Here

Official Website Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *