NITTTR నాన్-టీచింగ్ జాబ్స్ 2026 – SSC అర్హతతో హాస్టల్ కేర్‌టేకర్ & మల్టీ స్కిల్ అటెండెంట్ ఉద్యోగాలు… Apply Now :
NITTTR నాన్-టీచింగ్ జాబ్స్ 2026 – SSC అర్హతతో హాస్టల్ కేర్‌టేకర్ & మల్టీ స్కిల్ అటెండెంట్ ఉద్యోగాలు… Apply Now :
NITTTR నాన్-టీచింగ్ జాబ్స్ 2026:
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ సంస్థ National Institute of Technical Teachers Training and Research (NITITR) లో నాన్-టీచింగ్ పోస్టుల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్క్రిప్ట్ రైటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్, ప్రొడక్షన్ మేనేజర్, AC టెక్నీషియన్, హాస్టల్ కేర్‌టేకర్ & మల్టీ-స్కిల్ అటెండెంట్ పోస్టులకు అర్హులైన భారతీయుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
మొత్తం 09 ఖాళీలు ఉన్నాయి. ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది. 10వ తరగతి నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : National Institute of Technical Teachers Training and Research (NITTTR) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. స్క్రిప్ట్ రైటర్
2. Jr. స్టెనోగ్రాఫర్
3. ప్రొడక్షన్ మేనేజర్
4. AC టెక్నీషియన్
5. హాస్టల్ కేర్‌టేకర్
6. మల్టీ-స్కిల్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 09
విద్యార్హతలు :
స్క్రిప్ట్ రైటర్:
1. స్క్రిప్ట్ రైటింగ్/స్క్రీన్ ప్లేలో సర్టిఫికేట్ లేదా డిప్లొమా + ఏదైనా డిగ్రీ
2. లేదా ఇంజనీరింగ్/మాస్ కమ్యూనికేషన్/ఎంబీఏ సంబంధిత అర్హతలు
జూనియర్ స్టెనోగ్రాఫర్ :
1. డిగ్రీ అర్హత
2. ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ 80 WPM
3. టైపింగ్ స్కిల్స్ (ఇంగ్లీష్/హిందీ)
4. కంప్యూటర్ నలెడ్జ్ & అనుభవం
ప్రొడక్షన్ మేనేజర్:
1. డైరెక్షన్/ఫిల్మ్ మేకింగ్‌లో డిప్లొమా + డిగ్రీ
2. లేదా మీడియా/జర్నలిజం బ్యాక్‌గ్రౌండ్
AC టెక్నీషియన్:
మెకానికల్ డిప్లొమా లేదా ITI + AC మెయింటెనెన్స్ అనుభవం
హాస్టల్ కేర్‌టేకర్ :
ఇంటర్మీడియట్ పాస్ + హాస్టల్/గెస్ట్ హౌస్ అనుభవం
మల్టీ-స్కిల్ అటెండెంట్ :
10వ తరగతి పాస్ + 1 సంవత్సరం అనుభవం
వయస్సు పరిమితి :
గరిష్ట వయస్సు: 32 నుండి 50 సంవత్సరాలు (పోస్ట్ ఆధారంగా) ఉండాలి.
దరఖాస్తు రుసుము :
1. సాధారణ అభ్యర్థులకు: ₹1000/-
2. లెవల్-5 & దిగువ పోస్టులకు: ₹750/-
3. SC/ST/దివ్యాంగులు & మహిళలకు: ఫీజు మినహాయింపు ఉంటుంది.
జీతం వివరాలు :
ఎంపిక ఐన అభ్యర్థులకు నెలకి ₹29,200/- నుండి ₹92,300/- వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
3. ఇంటర్వ్యూ
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి?
1. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి.
2. అవసరమైన సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 25 మే 2026.
Notification PDF Click Here
Official Website Click Here
Apply Online Link Click Here