UCIL Jobs 2026: యూసీఐఎల్‌లో మేనేజర్ & ఇతర ఉద్యోగాలు – నెలకు రూ.40,000 నుంచి రూ.2.4 లక్షల జీతం… వెంటనే అప్లై చేసుకోండి.!
UCIL Jobs 2026: యూసీఐఎల్‌లో మేనేజర్ & ఇతర ఉద్యోగాలు – నెలకు రూ.40,000 నుంచి రూ.2.4 లక్షల జీతం… వెంటనే అప్లై చేసుకోండి.!
UCIL Jobs 2026:
Uranium Corporation of India Limited (UCIL) నుంచి తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఝార్ఖండ్‌లోని ఈ ప్రభుత్వ సంస్థలో వివిధ విభాగాల్లో రెగ్యులర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 మే 19 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Uranium Corporation of India Limited (UCIL) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. అసిస్టెంట్ మేనేజర్ – 02
2. అడిషనల్ మేనేజర్ – 03
3. మేనేజర్ – 01
4. డిప్యూటీ జనరల్ మేనేజర్ – 01
5. డిప్యూటీ మేనేజర్ – 01
6. అసిస్టెంట్ సూపరింటెండెంట్ – 02
7. డిప్యూటీ సూపరింటెండెంట్ – 01
8. అడిషనల్ సూపరింటెండెంట్ – 01
9. ఫోర్‌మెన్ – 01
10. అసిస్టెంట్ కంట్రోలర్ – 02
11. డిప్యూటీ కంట్రోలర్ – 02
మొత్తం ఖాళీలు: 17
విద్య అర్హతలు:
1. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా / డిగ్రీ / పీజీ ఉత్తీర్ణత
2. సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి.
వయో పరిమితి :
1. 2026 మే 19 నాటికి 30 – 48 సంవత్సరాలు ఉండాలి.
2. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు రుసుము :
1. జనరల్ / EWS / OBC అభ్యర్థులకు: రూ.500 ఫీజు
2. మహిళలు, SC/ST, దివ్యాంగులు & UCIL అంతర్గత అభ్యర్థులకు: ఫీజు లేదు.
జీతం వివరాలు :
పోస్టును బట్టి నెలకు రూ.40,000 నుంచి రూ.2,40,000 వరకు ఆకర్షణీయమైన జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
1. రాత పరీక్ష
2. ట్రేడ్ టెస్ట్
3. గ్రూప్ ఎక్సర్‌సైజ్
4. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ ucil.gov.in/jobportal/public/recruitments.php ఓపెన్ చేయండి.
2. “Recruitment” లేదా సంబంధిత నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. రిజిస్ట్రేషన్ చేసి, లాగిన్ అవ్వండి.
4. అప్లికేషన్ ఫారమ్‌ను జాగ్రత్తగా పూర్తి చేయండి.
5. అవసరమైన డాక్యుమెంట్స్ (ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్) అప్‌లోడ్ చేయండి.
6. ఫీజు (అవసరమైతే) ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
7. చివరగా ఫారమ్‌ను సబ్మిట్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : 20 ఏప్రిల్ 2026
దరఖాస్తు చివరి తేదీ: 19 మే 2026
Notification pdf : Click Here
Official Website : Click Here