MPTC ZPTC Voter Slip Download 2026: ఓటర్ స్లిప్‌ను మీరే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి..!
MPTC ZPTC Voter Slip Download 2026: ఓటర్ స్లిప్‌ను మీరే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి..!
MPTC ZPTC Voter Slip Download 2026:
ఆంధ్రప్రదేశ్‌లో MPTC / ZPTC Elections 2026 కు సంబంధించిన ఓటర్ స్లిప్‌ను ఓటర్లు ఇప్పుడు సొంతంగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ స్లిప్ కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP State Election Commission) అధికారిక వెబ్సైట్ ద్వారా మీ ఓటర్ వివరాలను సెర్చ్ చేసి సులభంగా Voter Slip పొందవచ్చు.
మీ దగ్గర Voter ID కార్డు (EPIC Number) ఉన్నా లేదా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలోని Serial Number తెలిసినా మీ ఓటర్ స్లిప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ Voter Slip ద్వారా మీ ఓటు ఏ MPTC సెగ్మెంట్ పరిధిలో ఉంది? మీకు కేటాయించిన పోలింగ్ కేంద్రం ఏది? ఓటర్ల జాబితాలో మీ సీరియల్ నంబర్ ఎంత? వంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకోవచ్చు.
MPTC ZPTC Voter Slip Download 2026 – ముఖ్యమైన వివరాలు :
| అంశం | వివరాలు |
|---|---|
| ఎన్నికలు | AP MPTC / ZPTC Elections 2026 |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| విభాగం | AP State Election Commission |
| ఓటర్ స్లిప్ | Voter Slip |
| డౌన్లోడ్ విధానం | Online |
| సెర్చ్ విధానం | EPIC ID / Voter Details |
| అధికారిక వెబ్సైట్ | APSEC |
| Voter Slip Download | Click Here |
AP MPTC ZPTC Voter Slip Download 2026 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిన అధికారిక Voter Slip Download వెబ్సైట్ ద్వారా ఓటర్లు తమ వివరాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేయడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం మీకు అందుబాటులో ఉన్న EPIC Number లేదా ఓటర్ వివరాల ఆధారంగా సెర్చ్ చేయాలి. సంబంధిత వివరాలు స్క్రీన్‌పై కనిపించిన తర్వాత వాటిని పరిశీలించి Voter Slip పొందవచ్చు.
MPTC ZPTC Voter Slip ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
ఆంధ్రప్రదేశ్ MPTC / ZPTC ఎన్నికలకు సంబంధించిన ఓటర్ స్లిప్‌ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.
Step 1: APSEC Official Website Open చేయండి
ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక Voter Slip Download వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
Official Link: Click Here
Step 2: Search Option ఎంచుకోండి
వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఓటర్ వివరాలను సెర్చ్ చేయడానికి రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
Search By EPIC: మీ Voter ID కార్డుపై ఉన్న EPIC Number ద్వారా ఓటర్ స్లిప్‌ను సెర్చ్ చేయవచ్చు.
Search By Details: ఓటర్ వివరాలు మరియు GP Voter List లోని Serial Number ఆధారంగా సెర్చ్ చేయవచ్చు.
మీ దగ్గర అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి సరైన ఆప్షన్‌ను ఎంచుకోండి.
Step 3: Rural Local Bodies ఎంచుకోండి
తర్వాత వెబ్సైట్లో కనిపించే ఆప్షన్లలో Rural Local Bodies ను సెలెక్ట్ చేయండి.
Step 4: MPTC / ZPTC Option ఎంచుకోండి
ఆ తర్వాత MPTC / ZPTC ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
Step 5: Election Details నమోదు చేయండి
ఇప్పుడు మీ ఎన్నికలకు సంబంధించిన వివరాలను కింది విధంగా నమోదు చేయాలి.
6. అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత Search బటన్‌పై క్లిక్ చేయండి. మీ ఓటర్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఎన్నికల రోజున Voter Slip ఎలా ఉపయోగించాలి?
Voter Slip డౌన్లోడ్ చేసిన తర్వాత దానిని ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవడం మంచిది.
1. ముందుగా అధికారిక వెబ్సైట్ నుంచి మీ Voter Slip డౌన్లోడ్ చేసుకోండి.
2. స్లిప్‌లో మీ పేరు, MPTC వివరాలు, Polling Station Number ను పరిశీలించండి.
3. అవసరమైతే Voter Slip ప్రింట్ తీసుకోండి.
4. ఎన్నికల రోజున మీకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లండి.
5. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు సూచించిన విధంగా ఓటు వేసే ప్రక్రియను పూర్తి చేయండి.
ముఖ్యమైన గమనిక: Voter Slip అనేది ఓటరు వివరాలు మరియు పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓటు వేయడానికి అవసరమైన గుర్తింపు పత్రాల గురించి ఎన్నికల అధికారుల సూచనలు పాటించండి.
PSEC Voter Slip Download 2026 :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్
Download Voter Slip: ఇక్కడ క్లిక్ చేయండి