Central Govt Jobs

Librarian Jobs 2026: ప్రభుత్వ సైనిక్ స్కూల్‌లో లైబ్రేరియన్ & టీచర్ పోస్టులు – ఇప్పుడే అప్లై చేయండి!

calendar_month April 26, 2026 person chitra

Librarian Jobs 2026: ప్రభుత్వ సైనిక్ స్కూల్‌లో లైబ్రేరియన్ & టీచర్ పోస్టులు – ఇప్పుడే అప్లై చేయండి!

Librarian Jobs 2026:

Sainik School Ghorakhal Jobs Notification 2026 విడుదలైంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సైనిక్ స్కూల్స్ సొసైటీ ద్వారా పలు బోధనా మరియు లైబ్రరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకుని ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేయాలి. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : Sainik School Ghorakhal లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు :

1. PGT (రసాయన శాస్త్రం)

2. PGT (గణితం)

3. TGT (హిందీ)

4. TGT (గణితం)

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. లైబ్రేరియన్ పోస్టులు

మొత్తం పోస్టులు : 06

విద్య అర్హతలు :

PGT (రసాయన శాస్త్రం):

రసాయన శాస్త్రం/బయో కెమిస్ట్రీలో M.Sc. (కనీసం 50% మార్కులు) లేదా సమానమైన ఇంటిగ్రేటెడ్ కోర్స్.

PGT (గణితం) :

గణితం/అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో M.Sc. (50% మార్కులు) + B.Ed.

TGT (హిందీ) :

హిందీతో బ్యాచిలర్ డిగ్రీ (50% మార్కులు), B.Ed, CTET Paper-II ఉత్తీర్ణత.

TGT (గణితం) :

గణితంలో డిగ్రీ (50% మార్కులు), B.Ed, CTET Paper-II ఉత్తీర్ణత.

లైబ్రేరియన్:

లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ/డిప్లొమా + కంప్యూటర్ పరిజ్ఞానం + ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యం.

వయో పరిమితి :

అభ్యర్థి వయస్సు కనీసం: 21 సంవత్సరాలు, గరిష్టం: 40 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతం వివరాలు :

1. నెలకు సుమారు ₹59,500/- జీతం ఇస్తారు.

2. ఉచిత వసతి (Rent-free accommodation)

3. క్యాడెట్‌లతో ఉచిత భోజనం.

ఎంపిక విధానం:

1. షార్ట్‌లిస్టింగ్

2. రాత/ప్రాక్టికల్ పరీక్ష

3. ఇంటర్వ్యూ

4. ఎంపిక ప్రక్రియకు హాజరైన అభ్యర్థులకు ఎటువంటి TA/DA ఇవ్వబడదు.

ఎలా అప్లై చేయాలి?

1. అర్హత గల అభ్యర్థులు తమ పూర్తి బయో-డేటా, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత సర్టిఫికేట్లు, కుల ధృవీకరణ పత్రాలు తదితరాల ఫోటోకాపీలతో క్రింది చిరునామాకు పంపాలి:

2. అడ్రస్ :

Principal,
Sainik School Ghorakhal,
PO: Ghorakhal, District: Nainital,
Uttarakhand – 263156.

3. కవర్‌పై అప్లై చేస్తున్న పోస్టు పేరు తప్పనిసరిగా పేర్కొనాలి.

4. కేవలం ఆఫ్‌లైన్ అప్లికేషన్స్ మాత్రమే స్వీకరించబడతాయి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చివరి తేదీ: 30 April 2026

ప్రకటన ప్రచురణ తేదీ నుండి 21 రోజుల్లోపు అప్లై చేయాలి.

Notification & Application  Pdf Click Here

Official Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *