Central Govt Jobs

సైనిక్ స్కూల్ ఉద్యోగాలు 2026 – 10వ తరగతి అర్హతతో జాబ్స్ | అటెండర్ & పంప్ ఆపరేటర్ జాబ్స్ 2026 :

calendar_month May 2, 2026 person chitra

సైనిక్ స్కూల్ ఉద్యోగాలు 2026 – 10వ తరగతి అర్హతతో జాబ్స్ | అటెండర్ & పంప్ ఆపరేటర్ జాబ్స్ 2026 :

సైనిక్ స్కూల్ ఉద్యోగాలు 2026 – పూర్తి వివరాలు :

నిరుద్యోగులకు మంచి అవకాశం! భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే Sainik School Imphal లో ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్ మరియు జనరల్ ఎంప్లాయ్ (అటెండర్) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి అర్హత ఉన్నవారికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఎంపికైన వారికి మంచి జీతంతో పాటు ఉచితంగా వసతి మరియు భోజనం కూడా అందిస్తారు.అర్హత కలిగిన అభ్యర్థులు 15 మే 2026 లోపు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. ఇక పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సైనిక్ స్కూల్ ఉద్యోగాలు 2026 – విద్యార్హతలు :

సంస్థ పేరు: Sainik School Imphal లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఉద్యోగ రకం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

1. ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్

2. జనరల్ ఎంప్లాయ్ (అటెండర్) పోస్టులు

మొత్తం ఖాళీలు: 10

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్య అర్హతలు :

ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్:

10వ తరగతి ఉత్తీర్ణత + ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్

జనరల్ ఎంప్లాయ్ (అటెండర్):

గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి.

వయస్సు పరిమితి :

1. 01 మే 2026 నాటికి 18 నుంచి 50 సంవత్సరాలు

2. రిజర్వేషన్ కేటగిరీలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు లేదు.

జీతం వివరాలు :

జనరల్ ఎంప్లాయ్: ₹18,000 – ₹56,900 (Pay Level 1)

ఎలక్ట్రీషియన్ కమ్ పంప్ ఆపరేటర్: ₹19,900 – ₹63,200 (Pay Level 2)

ఎంపిక విధానం :

1. రాత పరీక్ష

2. స్కిల్ టెస్ట్

3. ఇంటర్వ్యూ

4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

2. పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, రిజర్వేషన్ వివరాలు మరియు అప్లికేషన్ ఫారమ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి: https://ssimphal.nic.in/

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ :  25 ఏప్రిల్ 2026

దరఖాస్తు చివరి తేదీ : 15 మే 2026

Notification PDF Click Here

Official Website Click Here

Application Pdf Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *