Central Govt Jobs

ఇండియన్ ఆర్మీ CSBO గ్రేడ్-II గ్రూప్ C నోటిఫికేషన్ 2026 | 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు :

calendar_month May 2, 2026 person chitra

ఇండియన్ ఆర్మీ CSBO గ్రేడ్-II గ్రూప్ C నోటిఫికేషన్ 2026 | 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు :

Indian Army CSBO Grade-II Group C Recruitment 2026:

భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఆర్మీ నుండి సివిలియన్ స్విచ్ బోర్డ్ ఆపరేటర్ (CSBO) గ్రేడ్-II, గ్రూప్ ‘C’ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి అర్హతతో ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 02 మే 2026 నుండి 31 మే 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: భారత ప్రభుత్వం – రక్షణ మంత్రిత్వ శాఖ (Indian Army) లో ఉద్యోగాలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్ట్ పేరు: CSBO (Civilian Switch Board Operator) Grade-II

మొత్తం ఖాళీలు: 190 పోస్టులు

ఉద్యోగ రకం: పర్మనెంట్ (Permanent Jobs)

అప్లికేషన్ మోడ్: ఆఫ్‌లైన్ / ఇమెయిల్

విద్యార్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (Matriculation) పాస్ కావాలి.

2. PBX (Private Branch Exchange) బోర్డ్ ఆపరేట్ చేయడంలో కనీసం 6 నెలల అనుభవం అవసరం.

3. ఇంగ్లీష్ & హిందీ మాట్లాడగలగాలి.

వయస్సు పరిమితి :

కనీస వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

వయస్సులో సడలింపు:

1. OBC: 3 సంవత్సరాలు

2. SC/ST: 5 సంవత్సరాలు

3. PwBD: 10 సంవత్సరాలు (అదనపు రూల్స్ వర్తిస్తాయి)

దరఖాస్తు రుసుము :

ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఫీజు లేదు.

జీతం వివరాలు :

నెల జీతం: ₹21,700/- నుండి ₹69,100/- వరకు ఉంటుంది.

ఎంపిక విధానం :

1. రాత పరీక్ష

2.స్కిల్ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేయాలి?

1. అభ్యర్థులు నిర్దేశిత ఫార్మాట్‌లో దరఖాస్తు ఫారం నింపాలి.

2. అవసరమైన డాక్యుమెంట్స్‌ను స్వీయ ధృవీకరణతో జత చేయాలి.

3. ఈమెయిల్ ద్వారా పంపాలి: sunshine.rise@nic.in లేదా పోస్టు ద్వారా ఈ చిరునామాకు పంపాలి:

అడ్రస్ :

ది కమాండెంట్
హెడ్ క్వార్టర్స్,
2 సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్,
పనాజి, గోవా – 403001.

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 02 మే 2026

అప్లికేషన్ చివరి తేదీ: 31 మే 2026.

Notification & Application Pdf Click Here 

Office Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *