Central Govt Jobs

RRB ALP Recruitment 2026 Notification – 11127 Assistant Loco Pilot Vacancies | Apply Online… Full Details :

calendar_month May 2, 2026 person chitra

RRB ALP Recruitment 2026 Notification – 11127 Assistant Loco Pilot Vacancies | Apply Online… Full Details :

Assistant Loco Pilot Vacancy 2026 – పూర్తి వివరాలు:

భారతీయ రైల్వే శాఖ తరఫున Indian Railways లో Assistant Loco Pilot (ALP) పోస్టుల భర్తీకి Railway Recruitment Boards ద్వారా షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు అద్భుతమైన అవకాశం లభిస్తోంది.

ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 11,127 ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం ఇది షార్ట్ (Indicative) నోటిఫికేషన్ మాత్రమే కాగా, పూర్తి వివరాలు త్వరలో Detailed Notification (CEN) ద్వారా విడుదల అవుతాయి. అభ్యర్థులు ముందుగానే తమ సర్టిఫికేట్లు, ఆధార్ వివరాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం .

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: Indian Railways లో ఉద్యోగాలు

రిక్రూట్మెంట్ బోర్డ్: Railway Recruitment Boards (RRBs)

పోస్టుల వివరాలు :

Assistant Loco Pilot (ALP) పోస్టులు

మొత్తం పోస్టులు : 11,127

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

విద్య అర్హతలు :

1. ITI / Diploma వంటి టెక్నికల్ అర్హతలు అవసరం.

2. సంబంధిత ట్రేడ్‌లో అర్హత ఉండాలి.

వయస్సు పరిమితి :

1. కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు ఉండాలి.

2. 01-07-2026 నాటికి వయస్సు లెక్కించబడుతుంది.

3. SC/ST/OBCలకు వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం & అలవెన్సులు :

1. ప్రారంభ వేతనం: ₹19,900/-

2. DA, HRA, TA వంటి అలవెన్సులు ఉంటాయి.

ఎంపిక విధానం :

1. CBT-1 (Computer Based Test

2. CBT-2 (Technical Test)

3. CBAT (Aptitude Test)

4. Document Verification

5. Medical Test

ఎలా అప్లై చేయాలి ?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి: https://rrbapply.gov.in

దరఖాస్తు సమయంలో:

1. ఆధార్ వివరాలు సరిచూడాలి.

2. 10వ తరగతి సర్టిఫికేట్ వివరాలు సరిపోవాలి.

3. ఫోటో & బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేసి ఉండాలి.

4. అవసరమైన డాక్యుమెంట్స్ :

10వ సర్టిఫికేట్

ITI / Diploma సర్టిఫికేట్

ఆధార్ కార్డ్

కేటగిరీ సర్టిఫికేట్ (ఉంటే)

ఫోటో & సిగ్నేచర్

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 15 మే 2026

దరఖాస్తు చివరి తేదీ: 14 జూన్ 2026

Notification

Apply Online

Official Website

 

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *