C-MET హైదరాబాద్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ 2026 | Project Scientist, JRF & Technical Posts… Full Details :
C-MET హైదరాబాద్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ 2026 | Project Scientist, JRF & Technical Posts… Full Details :
C-MET హైదరాబాద్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ 2026 పూర్తి వివరాలు:
హైదరాబాద్ నుంచి 2026 సంవత్సరానికి ప్రాజెక్ట్ ఆధారిత పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Project Scientist, Junior Research Fellow (JRF), Technical Assistant మరియు Technical Support Staff పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ అవకాశాలు పూర్తిగా తాత్కాలికమైనవి మరియు ప్రాజెక్ట్ గడువు వరకు మాత్రమే కొనసాగుతాయి. పరిశోధన రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్. ఎటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అవసరం లేకుండా నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : Ministry of Electronics and Information Technology లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు :
1. Project Scientist – 1 పోస్టు
2. Junior Research Fellow (JRF) – 1 పోస్టు
3. Technical Assistant – 5 పోస్టులు
4. Technical Support Staff – 1 పోస్టు
మొత్తం ఖాళీలు: 08
ప్రాజెక్ట్ వ్యవధి :
ఈ పోస్టులు ప్రాజెక్ట్ ఆధారంగా ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు 22 సెప్టెంబర్ 2026 వరకు పనిచేయవచ్చు
విద్య అర్హతలు :
Project Scientist:
మెటలర్జీ / కెమికల్ / మెకానికల్ లేదా సంబంధిత రంగంలో మాస్టర్స్ డిగ్రీతో పాటు కనీసం 3 సంవత్సరాల అనుభవం లేదా PhD అవసరం.
Junior Research Fellow (JRF):
Physics / Chemistry / Material Science లో MSc లేదా B.Tech/BE అర్హత అవసరం.
Technical Assistant:
B.Sc లేదా ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి.
Technical Support Staff:
ITI అర్హతతో పాటు సంబంధిత అనుభవం ఉంటే ప్రాధాన్యం.
వయస్సు పరిమితి:
1. Project Scientist – గరిష్టంగా 37 సంవత్సరాలు
2. మిగతా పోస్టులు – గరిష్టంగా 30 సంవత్సరాలు
3. SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు :
1. Project Scientist – ₹75,400 (HRAతో)
2. JRF – ₹40,300 (HRAతో)
3. Technical Assistant – ₹26,000 (HRAతో)
4. Technical Support Staff – ₹20,800 (HRAతో)
5. అదనంగా మెడికల్ ఖర్చుల కోసం ఒక నెల బేసిక్ సాలరీ కూడా అందించబడుతుంది.
ఎంపిక విధానం:
1. ఈ నియామకంలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ఎంపిక పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
2. ముందుగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్
3. తరువాత టెక్నికల్ ఇంటర్వ్యూ
4. అభ్యర్థుల టెక్నికల్ నాలెడ్జ్, రీసెర్చ్ అనుభవం మరియు కమ్యూనికేషన్ స్కిల్స్‌ను చూసి ఎంపిక చేయడం జరుగుతుంది.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు :
తేదీ: 05 మే 2026
రిజిస్ట్రేషన్ సమయం: ఉదయం 9:00 – 10:00
స్థలం: Cherlapally, హైదరాబాద్ (C-MET క్యాంపస్).
అవసరమైన డాక్యుమెంట్లు :
1. విద్యార్హత సర్టిఫికేట్లు (Original + Xerox)
2. అనుభవ పత్రాలు (ఉంటే)
3. తాజా ఫోటోలు
4. ఐడెంటిటీ ప్రూఫ్
Notification & Application Form