Central Govt Jobs

10వ అర్హతతో CSIR NEIST MTS & డ్రైవర్ ఉద్యోగాలు 2026 – ఇప్పుడే అప్లై చేయండి !

calendar_month May 5, 2026 person chitra

10వ అర్హతతో CSIR NEIST MTS & డ్రైవర్ ఉద్యోగాలు 2026 – ఇప్పుడే అప్లై చేయండి !

CSIR NEIST MTS & డ్రైవర్ ఉద్యోగాలు 2026:

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. CSIR-నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NEIST) లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) & డ్రైవర్ పోస్టులకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 05 మే 2026 ఉదయం 8:30 గంటలకు ప్రారంభమై 04 జూన్ 2026 సాయంత్రం 5:00 గంటలకు ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : CSIR-నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CSIR-NEIST) లో ఉద్యోగాలు

పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి.

మొత్తం పోస్టుల సంఖ్య :10

రిక్రూట్‌మెంట్ విధానం : పర్మనెంట్ జాబ్స్

విద్యా అర్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) :

మెట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా ఇంటర్మీడియట్ (12వ తరగతి)

డ్రైవర్ :

1. 10వ తరగతి పాస్

2. LMV డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి.

3. కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం.

4. వాహనాల ప్రాథమిక మరమ్మతులపై అవగాహన ఉండాలి.

వయోపరిమితి :

1. MTS: గరిష్టం 25 సంవత్సరాలు

2. డ్రైవర్: గరిష్టం 27 సంవత్సరాలు ఉండాలి.

వయస్సు సడలింపులు :

1. రిజర్వేషన్ ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

2. SC/ST అభ్యర్థులకు : 5 సంవత్సరాలు

3. OBC అభ్యర్థులకు : 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము :

1. జనరల్ / OBC / EWS: ₹500/-

2. SC / ST / మహిళలు / PwBD / Ex-Servicemen: ఫీజు లేదు.

జీతం వివరాలు:

1. MTS జీతం: ₹33,375/- (ప్రారంభం)

2. డ్రైవర్ జీతం: ₹36,700/- (ప్రారంభం) జీతం ఉంటుంది.

3. అదనంగా DA, HRA, TA వంటి అలవెన్సులు కూడా లభిస్తాయి.

ఎంపిక విధానం :

1. రాత పరీక్ష

2. ట్రేడ్ / స్కిల్ టెస్ట్

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేయాలి

2. అధికారిక వెబ్సైటు : https://www.neist.res.in

3. అప్లై చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం తప్పనిసరి.

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 05 మే 2026

అప్లికేషన్ చివరి తేదీ: 04 జూన్ 2026

Notification Pdf Click Here 

Apply Link Click Here

Office Website Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *