AP Jobs

AP Govt Jobs : GGH గుంటూరులో 5వ తరగతి నుంచి డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | GGH Guntur Recruitment 2026 Apply Offline:

calendar_month May 25, 2026 person chitra

AP Govt Jobs : GGH గుంటూరులో 5వ తరగతి నుంచి డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | GGH Guntur Recruitment 2026 Apply Offline:

GGH Guntur Recruitment 2026:

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నుండి మంచి అవకాశం వచ్చింది. తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. తక్కువ అర్హతతో కూడా ప్రభుత్వ రంగంలో పని చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి కఠినమైన పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకత. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : Government General Hospital Guntur లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు :

Chowkidar, Accountant cum Clerk, Peer Educator, House Keeping పోస్టులు

మొత్తం పోస్టులు : 05

విద్యార్హతలు : 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
పోస్టు అర్హత
Accountant cum Clerk డిగ్రీ + కంప్యూటర్ పరిజ్ఞానం
Peer Educator చదవడం, రాయడం వచ్చి ఉండాలి
Chowkidar కనీసం 5వ తరగతి పాస్
House Keeping తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి

వయో పరిమితి :

1. గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు ఉండాలి.

2. SC / ST / BC / EWS అభ్యర్థులకు : 5 సంవత్సరాల సడలింపు

3. దివ్యాంగులకు : 10 సంవత్సరాల వయస్సు సడలింపు. ఉంటుంది.

జీతం వివరాలు :

1. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹9,000 నుంచి ₹12,000 వరకు జీతం అందిస్తారు.

2. పోస్టును బట్టి జీతం మారవచ్చు.

ఎంపిక విధానం :

1. ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించరు.

2. అభ్యర్థుల విద్యార్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు.

3. క్వాలిఫైయింగ్ పరీక్ష మార్కులకు 90% వెయిటేజ్

4. అనుభవం / చదువు పూర్తయిన సంవత్సరాల ఆధారంగా అదనపు మార్కులు

5. ఇంటర్వ్యూ ప్రక్రియ చాలా సింపుల్‌గా ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి?

1. ముందుగా అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. ఫారంలో అవసరమైన వివరాలు సరిగ్గా నమోదు చేయాలి.

3. ఫోటో, ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్లు జత చేయాలి.

4. పూర్తి చేసిన అప్లికేషన్‌ను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి.

5. చివరి తేదీకి ముందే అప్లికేషన్ చేరేలా చూడాలి.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేదీ : 21 మే 2026

దరఖాస్తు చివరి తేదీ : 29 మే 2026

Notification pdf : Click Here

Application Form : Click Here

Official Website : Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *