Private Jobs

హిందూపూర్ జాబ్ మేళా 2026: ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు!

calendar_month May 25, 2026 person chitra

హిందూపూర్ జాబ్ మేళా 2026:  ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు!

హిందూపూర్‌లో భారీ జాబ్ మేళా 2026 :

హిందూపూర్ జాబ్ మేళా 2026 నిరుద్యోగ యువతకు మంచి అవకాశంగా మారనుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్‌లోని SDGS డిగ్రీ కళాశాలలో మే 26న నిర్వహించే ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, పాలిటెక్నిక్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎంపికైన వారికి వార్షికంగా రూ.1.70 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు జీతం అందించనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు – పోస్టుల వివరాలు :

1. వికాసా హ్యుందాయ్ మొబిస్ :

పోస్టు: Assembly Operator

ఖాళీలు: 50

జీతం: రూ.1.80 లక్షలు – రూ.2 లక్షలు

పని ప్రదేశం: పెనుకొండ

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అర్హత: పాలిటెక్నిక్ / డిప్లొమా

వయస్సు: 18 – 23 సంవత్సరాలు

లింగం: పురుషులు

2. ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా Pvt Ltd :

పోస్టు: Mobile Assembling / Assembly Operator

ఖాళీలు: 50

జీతం: రూ.2 లక్షలు – రూ.2.50 లక్షలు

పని ప్రదేశం: బెంగళూరు

అర్హత: 10వ తరగతి

వయస్సు: 18 – 30 సంవత్సరాలు

లింగం: మహిళలు

3. టాటా ఎలక్ట్రానిక్స్ :

పోస్టు: Smart Phone Testing & Assembling

ఖాళీలు: 30

జీతం: రూ.2 లక్షలు – రూ.2.50 లక్షలు

పని ప్రదేశం: బెంగళూరు

అర్హత: 10వ తరగతి

వయస్సు: 18 – 30 సంవత్సరాలు

లింగం: మహిళలు

4. AIL డిక్సన్ :

పోస్టు: Assembly Operator / Production

ఖాళీలు: 40

జీతం: రూ.1.70 లక్షలు – రూ.2 లక్షలు

పని ప్రదేశం: వైఎస్ఆర్ కడప

అర్హత: ఇంటర్మీడియట్

వయస్సు: 18 – 32 సంవత్సరాలు

లింగం: పురుషులు / మహిళలు

5. భారత స్వముక్తి సమతా మైక్రో ఫైనాన్స్ :

పోస్టు: Credit Processing Officer / Trainee Center Officer

ఖాళీలు: 50

జీతం: రూ.1.80 లక్షలు

పని ప్రదేశాలు: అనంతపూర్, తాడిపత్రి, హిందూపూర్, గుంతకల్, కళ్యాణదుర్గం, కొత్తచెరువు, గొరంట్ల

అర్హత: ఇంటర్మీడియట్

వయస్సు: 18 – 30 సంవత్సరాలు

లింగం: పురుషులు / మహిళలు

6. SBI Life Insurance:

పోస్టు: Development Managers & Business Associates

ఖాళీలు: 20

జీతం: రూ.2 లక్షలు – రూ.2.50 లక్షలు

పని ప్రదేశాలు: అనంతపూర్, ధర్మవరం, పెనుకొండ

అర్హత: డిగ్రీ

వయస్సు: 20 – 38 సంవత్సరాలు

లింగం: పురుషులు / మహిళలు

7. సుంగ్వూ హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ :

పోస్టు: Assembly Operator

ఖాళీలు: 40

జీతం: రూ.2 లక్షలు

పని ప్రదేశం: పెనుకొండ

అర్హత: 10వ తరగతి

వయస్సు: 18 – 30 సంవత్సరాలు

లింగం: పురుషులు

8. కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ :

పోస్టు: NAPS Trainees

ఖాళీలు: 50

జీతం: రూ.2.30 లక్షలు

పని ప్రదేశం: పెనుకొండ

అర్హత: పాలిటెక్నిక్ / డిప్లొమా

వయస్సు: 18 – 27 సంవత్సరాలు

లింగం: పురుషులు

9. కామెట్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ :

పోస్టు: Associate Customer Care (Voice & Non-Voice)

ఖాళీలు: 50

జీతం: రూ.2.40 లక్షలు

పని ప్రదేశాలు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా

అర్హత: ఇంటర్మీడియట్

వయస్సు: 18 – 33 సంవత్సరాలు

లింగం: పురుషులు / మహిళలు

10. KL Technical Services – KL Group :

పోస్టు: Warehouse Associate (Amazon Warehouse)

ఖాళీలు: 50

జీతం: రూ.2.50 లక్షలు

పని ప్రదేశం: బెంగళూరు

అర్హత: 10వ తరగతి

వయస్సు: 19 – 30 సంవత్సరాలు

లింగం: పురుషులు / మహిళలు

జాబ్ మేళా పూర్తి వివరాలు:

తేదీ: 26 మే 2026

వేదిక: SDGS డిగ్రీ కళాశాల, హిందూపూర్

సంప్రదించాల్సిన నంబర్: 7989888299

ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *