హిందూపూర్ జాబ్ మేళా 2026: ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు!
హిందూపూర్ జాబ్ మేళా 2026: ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు!
హిందూపూర్‌లో భారీ జాబ్ మేళా 2026 :
హిందూపూర్ జాబ్ మేళా 2026 నిరుద్యోగ యువతకు మంచి అవకాశంగా మారనుంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్‌లోని SDGS డిగ్రీ కళాశాలలో మే 26న నిర్వహించే ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, పాలిటెక్నిక్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎంపికైన వారికి వార్షికంగా రూ.1.70 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు జీతం అందించనున్నారు.
జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీలు – పోస్టుల వివరాలు :
1. వికాసా హ్యుందాయ్ మొబిస్ :
పోస్టు: Assembly Operator
ఖాళీలు: 50
జీతం: రూ.1.80 లక్షలు – రూ.2 లక్షలు
పని ప్రదేశం: పెనుకొండ
అర్హత: పాలిటెక్నిక్ / డిప్లొమా
వయస్సు: 18 – 23 సంవత్సరాలు
లింగం: పురుషులు
2. ఫాక్స్‌కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా Pvt Ltd :
పోస్టు: Mobile Assembling / Assembly Operator
ఖాళీలు: 50
జీతం: రూ.2 లక్షలు – రూ.2.50 లక్షలు
పని ప్రదేశం: బెంగళూరు
అర్హత: 10వ తరగతి
వయస్సు: 18 – 30 సంవత్సరాలు
లింగం: మహిళలు
3. టాటా ఎలక్ట్రానిక్స్ :
పోస్టు: Smart Phone Testing & Assembling
ఖాళీలు: 30
జీతం: రూ.2 లక్షలు – రూ.2.50 లక్షలు
పని ప్రదేశం: బెంగళూరు
అర్హత: 10వ తరగతి
వయస్సు: 18 – 30 సంవత్సరాలు
లింగం: మహిళలు
4. AIL డిక్సన్ :
పోస్టు: Assembly Operator / Production
ఖాళీలు: 40
జీతం: రూ.1.70 లక్షలు – రూ.2 లక్షలు
పని ప్రదేశం: వైఎస్ఆర్ కడప
అర్హత: ఇంటర్మీడియట్
వయస్సు: 18 – 32 సంవత్సరాలు
లింగం: పురుషులు / మహిళలు
5. భారత స్వముక్తి సమతా మైక్రో ఫైనాన్స్ :
పోస్టు: Credit Processing Officer / Trainee Center Officer
ఖాళీలు: 50
జీతం: రూ.1.80 లక్షలు
పని ప్రదేశాలు: అనంతపూర్, తాడిపత్రి, హిందూపూర్, గుంతకల్, కళ్యాణదుర్గం, కొత్తచెరువు, గొరంట్ల
అర్హత: ఇంటర్మీడియట్
వయస్సు: 18 – 30 సంవత్సరాలు
లింగం: పురుషులు / మహిళలు
6. SBI Life Insurance:
పోస్టు: Development Managers & Business Associates
ఖాళీలు: 20
జీతం: రూ.2 లక్షలు – రూ.2.50 లక్షలు
పని ప్రదేశాలు: అనంతపూర్, ధర్మవరం, పెనుకొండ
అర్హత: డిగ్రీ
వయస్సు: 20 – 38 సంవత్సరాలు
లింగం: పురుషులు / మహిళలు
7. సుంగ్వూ హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ :
పోస్టు: Assembly Operator
ఖాళీలు: 40
జీతం: రూ.2 లక్షలు
పని ప్రదేశం: పెనుకొండ
అర్హత: 10వ తరగతి
వయస్సు: 18 – 30 సంవత్సరాలు
లింగం: పురుషులు
8. కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ :
పోస్టు: NAPS Trainees
ఖాళీలు: 50
జీతం: రూ.2.30 లక్షలు
పని ప్రదేశం: పెనుకొండ
అర్హత: పాలిటెక్నిక్ / డిప్లొమా
వయస్సు: 18 – 27 సంవత్సరాలు
లింగం: పురుషులు
9. కామెట్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ :
పోస్టు: Associate Customer Care (Voice & Non-Voice)
ఖాళీలు: 50
జీతం: రూ.2.40 లక్షలు
పని ప్రదేశాలు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గోవా
అర్హత: ఇంటర్మీడియట్
వయస్సు: 18 – 33 సంవత్సరాలు
లింగం: పురుషులు / మహిళలు
10. KL Technical Services – KL Group :
పోస్టు: Warehouse Associate (Amazon Warehouse)
ఖాళీలు: 50
జీతం: రూ.2.50 లక్షలు
పని ప్రదేశం: బెంగళూరు
అర్హత: 10వ తరగతి
వయస్సు: 19 – 30 సంవత్సరాలు
లింగం: పురుషులు / మహిళలు
జాబ్ మేళా పూర్తి వివరాలు:
తేదీ: 26 మే 2026
వేదిక: SDGS డిగ్రీ కళాశాల, హిందూపూర్
సంప్రదించాల్సిన నంబర్: 7989888299
ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.