Private Jobs

గుంటూరులో భారీ జాబ్ మేళా 2026 – 27 కంపెనీల్లో 1000+ ఉద్యోగాలు | జూన్ 2న ఇంటర్వ్యూలు…మిస్ అవ్వొద్దు !

calendar_month May 30, 2026 person chitra

గుంటూరులో భారీ జాబ్ మేళా 2026 – 27 కంపెనీల్లో 1000+ ఉద్యోగాలు | జూన్ 2న ఇంటర్వ్యూలు…మిస్ అవ్వొద్దు !

గుంటూరులో భారీ జాబ్ మేళా 2026:

నిరుద్యోగ యువతకు శుభవార్త ..ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుంటూరులో అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని హిందూ ఫార్మసీ కళాశాల వేదికగా 2026 జూన్ 2వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన 27 ప్రముఖ సంస్థలు పాల్గొని 1000కు పైగా ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి.

ప్రైవేట్, ఐటీ, తయారీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్, రిటైల్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో ఉద్యోగాలను కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, బయోడేటాతో నేరుగా హాజరుకావచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జాబ్ మేళా లో పాల్గొనే కంపెనీలు మరియు ఖాళీలు :

విద్య అర్హతలు :

వివిధ కంపెనీల అవసరాలను బట్టి 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ మరియు ఇతర అర్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.

ఎంపిక విధానం :

  1. ప్రత్యక్ష ఇంటర్వ్యూ
  2. విద్యార్హతల పరిశీలన
  3. కంపెనీ నిబంధనల ప్రకారం ఎంపిక
సంస్థ పేరు ఖాళీలు
Maltech Solutions Pvt Ltd 12
Efftronics Systems Pvt. Ltd. 140
Book Xpert Pvt Ltd 20
Primaria Health Care Ltd 50
Drogo Drones Private Limited 50
Data Crop 50
Apex Solutions 25
Skillza Global Private Limited 30
Future IT Solution 30
IIFL 40
Fluxtek Solutions Inc 20
Seven Hills Enterprises 10
Lucas-TVS 20
Hetero Labs 30
Foxconn Raising Stars Mobile India Pvt Ltd 100
Avirata 100
ARKAZEN Renewable Energy 60
Rapido 40
BigBasket Pvt Ltd 15
Santosh Automotives 15
Kapston Services Limited 50
SBI Cards 15
Muthoot Finance Limited 40
CII-MCC 30
Aries Agro Ltd 20
MedPlus Pharmacy 30
Master Minds 30

జాబ్ మేళా ముఖ్య వివరాలు :

వివరాలు సమాచారం
జాబ్ మేళా తేదీ 02 జూన్ 2026
వేదిక హిందూ ఫార్మసీ కళాశాల, గుంటూరు
పాల్గొనే కంపెనీలు 27
మొత్తం ఖాళీలు 1000+
సంప్రదించవలసిన నంబర్ 7731982861

ముఖ్య సూచన :

అభ్యర్థులు తమ రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో సమయానికి వేదికకు చేరుకోవాలి.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

మరిన్ని వివరాల కోసం: 7731982861

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *