గుంటూరులో భారీ జాబ్ మేళా 2026 – 27 కంపెనీల్లో 1000+ ఉద్యోగాలు | జూన్ 2న ఇంటర్వ్యూలు…మిస్ అవ్వొద్దు !
గుంటూరులో భారీ జాబ్ మేళా 2026 – 27 కంపెనీల్లో 1000+ ఉద్యోగాలు | జూన్ 2న ఇంటర్వ్యూలు…మిస్ అవ్వొద్దు !
గుంటూరులో భారీ జాబ్ మేళా 2026:
నిరుద్యోగ యువతకు శుభవార్త ..ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు గుంటూరులో అద్భుతమైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని హిందూ ఫార్మసీ కళాశాల వేదికగా 2026 జూన్ 2వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో వివిధ రంగాలకు చెందిన 27 ప్రముఖ సంస్థలు పాల్గొని 1000కు పైగా ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నాయి.
ప్రైవేట్, ఐటీ, తయారీ, ఫైనాన్స్, హెల్త్‌కేర్, రిటైల్, ఆటోమొబైల్ తదితర రంగాల్లో ఉద్యోగాలను కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, బయోడేటాతో నేరుగా హాజరుకావచ్చు.
జాబ్ మేళా లో పాల్గొనే కంపెనీలు మరియు ఖాళీలు :
విద్య అర్హతలు :
వివిధ కంపెనీల అవసరాలను బట్టి 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ మరియు ఇతర అర్హతలు కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
ఎంపిక విధానం :
- ప్రత్యక్ష ఇంటర్వ్యూ
- విద్యార్హతల పరిశీలన
- కంపెనీ నిబంధనల ప్రకారం ఎంపిక
| సంస్థ పేరు | ఖాళీలు |
| Maltech Solutions Pvt Ltd | 12 |
| Efftronics Systems Pvt. Ltd. | 140 |
| Book Xpert Pvt Ltd | 20 |
| Primaria Health Care Ltd | 50 |
| Drogo Drones Private Limited | 50 |
| Data Crop | 50 |
| Apex Solutions | 25 |
| Skillza Global Private Limited | 30 |
| Future IT Solution | 30 |
| IIFL | 40 |
| Fluxtek Solutions Inc | 20 |
| Seven Hills Enterprises | 10 |
| Lucas-TVS | 20 |
| Hetero Labs | 30 |
| Foxconn Raising Stars Mobile India Pvt Ltd | 100 |
| Avirata | 100 |
| ARKAZEN Renewable Energy | 60 |
| Rapido | 40 |
| BigBasket Pvt Ltd | 15 |
| Santosh Automotives | 15 |
| Kapston Services Limited | 50 |
| SBI Cards | 15 |
| Muthoot Finance Limited | 40 |
| CII-MCC | 30 |
| Aries Agro Ltd | 20 |
| MedPlus Pharmacy | 30 |
| Master Minds | 30 |
జాబ్ మేళా ముఖ్య వివరాలు :
| వివరాలు | సమాచారం |
|---|---|
| జాబ్ మేళా తేదీ | 02 జూన్ 2026 |
| వేదిక | హిందూ ఫార్మసీ కళాశాల, గుంటూరు |
| పాల్గొనే కంపెనీలు | 27 |
| మొత్తం ఖాళీలు | 1000+ |
| సంప్రదించవలసిన నంబర్ | 7731982861 |
ముఖ్య సూచన :
అభ్యర్థులు తమ రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు మరియు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో సమయానికి వేదికకు చేరుకోవాలి.
మరిన్ని వివరాల కోసం: 7731982861