AP Jobs

ఏపీ విద్యుత్ శాఖలో కొత్త గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటిఫికేషన్ విడుదల….వెంటనే అప్లై చేసుకోండి.| APSPDCL Assistant Executive Engineer Recruitment 2026 :

calendar_month June 25, 2026 person chitra

ఏపీ విద్యుత్ శాఖలో కొత్త గా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటిఫికేషన్ విడుదల….వెంటనే అప్లై చేసుకోండి.| APSPDCL Assistant Executive Engineer Recruitment 2026 :

APSPDCL Assistant Executive Engineer Recruitment 2026 :

ఏపీ విద్యుత్ శాఖలో కొత్తగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (APSPDCL) ద్వారా ఈ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ విభాగాల్లో AEE పోస్టులు భర్తీ చేయబడతాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు: APSPDCL (AP Electricity Department) లో ఉద్యోగాలు

పోస్ట్ పేరు: Assistant Executive Engineer (Electrical / Telecom / Civil) పోస్టులు

మొత్తం పోస్టులు: 125

జాబ్ టైప్: Permanent

విద్య అర్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

AEE Electrical :

Electronics / Electronics & Communication / Telecommunication Engineering లో డిగ్రీ లేదా AICTE మరియు UGC గుర్తింపు పొందిన సమానమైన అర్హత కలిగి ఉండాలి.

AEE Telecom :

Electronics / Electronics & Communication / Telecommunication Engineering లో డిగ్రీ లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి.

AEE Civil :

Civil Engineering లో B.E / B.Tech డిగ్రీ.

వయోపరిమితి :

1. సాధారణ అభ్యర్థులు: 18 నుండి 42 సంవత్సరాలు ఉండాలి.

2. SC/ST/BC/EWS అభ్యర్థులకు : గరిష్టం 47 సంవత్సరాలు

3. PwBD అభ్యర్థులు: గరిష్టం 52 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము :

1. అన్ని అభ్యర్థులు: ₹1000/- ఫీజు చెల్లించాలి.

2. చెల్లింపు విధానం: Online Payment Gateway

3. చివరి తేదీ వరకు ఫీజు చెల్లించి అప్లై పూర్తి చేయాలి.

జీతం వివరాలు :

1. ప్రొబేషన్ కాలంలో నెలకు ₹75,000/- ఫిక్స్‌డ్ పే

2. 2 సంవత్సరాల ప్రొబేషన్ పూర్తి అయిన తర్వాత రెగ్యులర్ పే స్కేల్ వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

1. Computer Based Test (CBT) ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

2. కనీస అర్హత మార్కులు:

OC/EWS: 40%

BC: 35%

SC/ST/PwBD: 30%

ఎలా దరఖాస్తు చేయాలి?

1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయాలి.

2. User Guide 25.06.2026 నుండి అందుబాటులో ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్లు:
https://apspdcl.in
https://apvidyutrecruitment.apcfss.in

ముఖ్య గమనిక :

ఈ రిక్రూట్మెంట్‌లో పాల్గొనడం మాత్రమే ఎంపిక హక్కును ఇవ్వదు. CBT మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30 జూన్ 2026

అప్లికేషన్ చివరి తేదీ: 20 జులై 2026

Notification Pdf  : Click Here 

Apply Online Link  : Click Here 

Office Website  : Click Here

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *