Private Jobs

కడప లో మెగా జాబ్ మేళా 2026 : నవంబర్ 12న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. 1,000+ ఉద్యోగాలు..మిస్ అవ్వొద్దు..

calendar_month November 10, 2026 person chitra

కడప లో మెగా జాబ్ మేళా 2026 : నవంబర్ 12న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. 1,000+ ఉద్యోగాలు..మిస్ అవ్వొద్దు..

కడప లో మెగా జాబ్ మేళా 2026 :

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగ అవకాశం అందుబాటులోకి వచ్చింది. వైఎస్సార్ కడప జిల్లాలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల (Government Degree College for Men – Autonomous)లో 2026 నవంబర్ 12వ తేదీన భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు.

ఈ ఉద్యోగ మేళాలో మొత్తం 22 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. వికాసా జాబ్స్, అలొరికా, ఫాక్స్‌కాన్, ఓలెక్ట్రా గ్రీన్‌టెక్, ప్రీమియర్ ఎనర్జీస్, ఇసుజు మోటార్స్, MRF, LIC, టాటా ఎలక్ట్రానిక్స్, అపోలో టైర్స్ తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

ఈ జాబ్‌మేళా ద్వారా 1,000కు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ కంపెనీల్లో అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

కంపెనీల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలు :

ఈ జాబ్‌మేళాలో మొత్తం 22 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. కంపెనీల వారీగా ప్రకటించిన ఉద్యోగ ఖాళీల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

క్రమ సంఖ్య కంపెనీ పేరు ఖాళీలు
1 వికాసా జాబ్స్ (Vikasajobs) 60
2 అలొరికా (Alorica) 30
3 లైరోస్ (Lyros) 20
4 ఐసన్ ఎక్స్‌పీరియెన్సెస్ (Ison Xperiences) 50
5 ఫాక్స్‌కాన్ (Foxconn) 50
6 ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ 50
7 ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ 50
8 ఇసుజు మోటార్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 50
9 ఇండస్ కాఫీ ప్రైవేట్ లిమిటెడ్ 50
10 ఇండోమిమ్ (Indomim) 50
11 వికాసా హ్యుందాయ్ మొబిస్ 50
12 ట్రైఓవిజన్ కంపోజిట్ టెక్నాలజీస్ 30
13 MRF లిమిటెడ్ 50
14 యంగ్ ఇండియా (Young India) 50
15 టీమ్ లీజ్ సర్వీసెస్ లిమిటెడ్ 10
16 LIC 50
17 ఛానల్ ప్లే (Channel Play) 50
18 AIL డిక్సన్ (AIL Dixon) 50
19 AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 20
20 అపోలో టైర్స్ (Apollo Tyres) 50
21 టాటా ఎలక్ట్రానిక్స్ (Tata Electronics) 50
22 KIML 50

జాబ్‌మేళా పూర్తి వివరాలు :

వివరాలు సమాచారం
జాబ్‌మేళా పేరు కడప జాబ్‌మేళా 2026
నిర్వహించే సంస్థ Government Degree College for Men
జాబ్‌మేళా తేదీ నవంబర్ 12, 2026
పాల్గొనే కంపెనీలు 22
ఉద్యోగ ఖాళీలు 1,000+
వేదిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, కడప
జిల్లా వైఎస్సార్ కడప
సంప్రదించాల్సిన నంబర్ 9912115622

జాబ్‌మేళాకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు :

1. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత నవంబర్ 12వ తేదీన జాబ్‌మేళా వేదికకు హాజరుకావాలి.

2. ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయా కంపెనీల ప్రతినిధుల వద్ద తెలుసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

3. విద్యార్హతలు, ఇతర అర్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పరిశీలించుకోవాలి.

4. అవసరమైన విద్యార్హత ధ్రువపత్రాలు, రెజ్యూమ్, ఆధార్ కార్డు వంటి పత్రాలను వెంట తీసుకెళ్లడం మంచిది.

5. మరిన్ని వివరాల కోసం 9912115622 నంబర్‌ను సంప్రదించవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *