జిల్లాలో వ్యవసాయ శాఖలో AEO ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 2026 – దరఖాస్తులు ఆహ్వానం..| TS District Agriculture Officer Agriculture Extension Officers Recruitment 2026 :
జిల్లాలో వ్యవసాయ శాఖలో AEO ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 2026 – దరఖాస్తులు ఆహ్వానం..| TS District Agriculture Officer Agriculture Extension Officers Recruitment 2026 :
Agriculture Extension Officers (AEO) Recruitment 2026 :
జిల్లా వ్యవసాయ కార్యాలయం (District Agriculture Office) ద్వారా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (AEO) పోస్టుల నియామకానికి అర్హులైన భారత పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఈ నియామకాలు పూర్తిగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో జరుగుతాయి.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : District Agriculture Office లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : Agriculture Extension Officer (AEO)
మొత్తం పోస్టులు : 03
నోటిఫికేషన్ నెం: 02/2026
ఉద్యోగ రకం: Outsourcing (తాత్కాలికం )
విద్య అర్హతలు :
అభ్యర్థులు క్రింది అర్హతల్లో ఏదైనా కలిగి ఉండాలి:
B.Sc (Agriculture)
లేదా
Diploma in Agriculture
లేదా
Diploma in Seed Technology
వయో పరిమితి :
1. కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు: 46 సంవత్సరాలు
2. 01.07.2025 నాటికి వయస్సు లెక్కింపు
వయో సడలింపులు:
SC/ST/BC/EWS: 5 సంవత్సరాలు
Ex-Servicemen: 3 సంవత్సరాలు
NCC Instructors: 3 సంవత్సరాలు
PwD అభ్యర్థులు: 10 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము :
ఎలాంటి ఫీజు లేదు (No Fee)
జీతం వివరాలు :
1. నెల జీతం: ₹22,750/-
గమనిక: ఇది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగం కాదు, పూర్తిగా తాత్కాలిక/ఔట్‌సోర్సింగ్ పోస్టు.
ఎంపిక విధానం :
రాత పరీక్ష ఆధారంగా ఎంపిక
మార్కుల వెయిటేజ్:
Written Exam – 80%
Academic Merit – 20%
10th: 5%
12th: 5%
Degree/Diploma: 10%
తుది మెరిట్ జాబితా జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడుతుంది.
దరఖాస్తు విధానం :
దరఖాస్తు విధానం: Offline Application
దరఖాస్తు ఫారం: జిల్లా కలెక్టర్ అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేయాలి
సమర్పణ: జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో స్వయంగా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి.
అవసరమైన సర్టిఫికెట్లు :
విద్యా అర్హత సర్టిఫికెట్లు
స్టడీ సర్టిఫికేట్
కుల ధృవీకరణ పత్రం
వికలాంగుల సర్టిఫికేట్ (అవసరమైతే)
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్ విడుదల: 24 జూన్ 2026
దరఖాస్తుల స్వీకరణ: 25 జూన్ 2026 నుండి 01 జులై 2026 వరకు (సాయంత్రం 5:30 వరకు)
రాత పరీక్ష: 02 జులై 2026
Notification Pdf : Click Here
Application Pdf : Click Here