iLead Tax LLC Recruitment 2026: హైదరాబాద్‌లో iLead Tax LLC భారీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. నేడు దరఖాస్తుకు చివరి అవకాశం!
iLead Tax LLC Recruitment 2026: హైదరాబాద్‌లో iLead Tax LLC భారీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్.. నేడు దరఖాస్తుకు చివరి అవకాశం!
iLead Tax LLC Recruitment 2026:
యూఎస్‌కు చెందిన ప్రముఖ టాక్సేషన్ మరియు అకౌంటింగ్ సేవల సంస్థ iLead Tax LLC హైదరాబాద్ కార్యాలయంలో US Tax Associate (Entry-Level) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కామర్స్, మేనేజ్‌మెంట్ మరియు ఫైనాన్స్ విభాగాల్లో చదివిన అభ్యర్థులకు ఇది మంచి ఉద్యోగావకాశం. ఎంపికైన వారికి ఇంటర్న్‌షిప్‌తో పాటు ఆకర్షణీయమైన వేతనం, శిక్షణ మరియు కెరీర్ గ్రోత్ లభించనుంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 30, 2026 చివరి తేదీ.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు: iLead Tax LLC (USA) లో ఉద్యోగాలు
ఉద్యోగ హోదా: US Tax Associate (Entry-Level)
పని ప్రదేశం: హైదరాబాద్
ఉద్యోగ విధానం: ఫుల్ టైమ్
విద్యార్హతలు :
క్రింది కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
B.Com
BBA
BBM
M.Com
MBA (Finance)
CA Inter
CMA Inter
CS Inter
ఉత్తీర్ణత సంవత్సరాలు: 2026, 2025, 2024 మరియు అంతకుముందు బ్యాచ్‌లు
కనీస అర్హత: మొత్తం మార్కుల్లో కనీసం 50% ఉండాలి.
వేతన వివరాలు :
ఇంటర్న్‌షిప్ (6 నెలలు) :
వార్షిక స్టైఫండ్: రూ.1.20 లక్షల నుంచి రూ.2.16 లక్షల వరకు
శాశ్వత ఉద్యోగం :
వార్షిక CTC: రూ.2.40 లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు
అదనంగా పనితీరు ఆధారంగా ఇన్సెంటివ్స్ కూడా అందిస్తారు.
ఉద్యోగ బాధ్యతలు :
ఎంపికైన అభ్యర్థులు క్రింది పనులు నిర్వహించాల్సి ఉంటుంది.
1. Form 1040 Individual Tax Returns సిద్ధం చేయడం.
2. State Tax Returns తయారు చేయడం.
3.Tax Documents పరిశీలించడం.
4. Tax Software ఉపయోగించి పని చేయడం.
5. Tax Research నిర్వహించడం.
6. Documentation మరియు Work Papers సిద్ధం చేయడం.
7. క్లయింట్లతో కమ్యూనికేషన్ నిర్వహించడం.
8.అవసరమైన డాక్యుమెంట్ల కోసం ఫాలోఅప్ చేయడం.
9. Quality Checks నిర్వహించడం.
10. కొత్త పన్ను నిబంధనలు మరియు విధానాలను నేర్చుకోవడం.
అవసరమైన నైపుణ్యాలు :
1. టెక్నికల్ స్కిల్స్
2. అకౌంటింగ్ ప్రాథమిక అంశాలపై అవగాహన
3. MS Excel పరిజ్ఞానం
4. Tax లేదా Accounting Software పై ప్రాథమిక అవగాహన (సంస్థ శిక్షణ అందిస్తుంది)
అదనపు సర్టిఫికేషన్లు ఉంటే ప్రాధాన్యత :
Enrolled Agent (EA)
QuickBooks Online (QBO)
Fundamental Payroll Certification (FPC)
Certified Payroll Professional (CPP)
Real-Time Practical Training (RTP)
వ్యక్తిగత నైపుణ్యాలు :
మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్
Analytical Thinking
వివరాలపై శ్రద్ధ
టీమ్‌తో కలిసి పనిచేసే సామర్థ్యం
Professional Ethics
కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి
కెరీర్ గ్రోత్ :
ఈ సంస్థలో చేరిన అభ్యర్థులకు కెరీర్‌లో మంచి ఎదుగుదల అవకాశాలు ఉన్నాయి.
Tax Intern
US Tax Associate
Senior Tax Associate
Tax Reviewer
Tax Team Lead
Tax Manager
Practice Leader / Entrepreneur
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.
మొదటి దశ :
Aptitude Test
Communication Screening
రెండో దశ :
Technical Interview
Accounting Fundamentals Interview
మూడో దశ :
HR Interview
Final Discussion
దరఖాస్తు చివరి తేదీ : జూన్ 30, 2026
ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీకి ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించబడుతోంది.
Apply Link : Click Here