telangana jobs

Gurukulam Jobs 2026: గురుకుల పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చేసుకునేందుకు ఇదే మంచి అవకాశం!

calendar_month July 2, 2026 person chitra

Gurukulam Jobs 2026: గురుకుల పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చేసుకునేందుకు ఇదే మంచి అవకాశం!

Gurukulam Jobs 2026:

జిల్లా పరిధిలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ వార్డెన్ మరియు జూనియర్ లెక్చరర్ ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సహనా సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకటించింది.

ఖాళీ పోస్టుల వివరాలు :

వరంగల్ (బీ-1) జక్కలొద్ది బాలుర గురుకుల పాఠశాల:

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

డిప్యూటీ వార్డెన్ (పురుషులు) – 1 పోస్టు

జూనియర్ లెక్చరర్ (జువాలజీ) – 1 పోస్టు

వరంగల్ (బాలికలు-1) గురుకుల పాఠశాల, కేయూ క్రాస్ రోడ్ :

జూనియర్ లెక్చరర్ (బోటనీ) – 1 పోస్టు (మహిళలకు)

దరఖాస్తు చివరి తేదీ :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

అర్హత కలిగిన అభ్యర్థులు 04 జూలై 2026లోపు తమ దరఖాస్తులను హనుమకొండ పాత ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని సహనా సెక్యూరిటీ కార్యాలయంలో స్వయంగా సమర్పించాలి.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు :

మరిన్ని వివరాల కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు.

0870-3558539
8106078890

అర్హతలు, అనుభవం మరియు ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను కార్యాలయంలో లేదా పై సంప్రదింపు నంబర్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

Notification Pdf : Click Here

 

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *