Gurukulam Jobs 2026: గురుకుల పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చేసుకునేందుకు ఇదే మంచి అవకాశం!
Gurukulam Jobs 2026: గురుకుల పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్, జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చేసుకునేందుకు ఇదే మంచి అవకాశం!
Gurukulam Jobs 2026:
జిల్లా పరిధిలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న డిప్యూటీ వార్డెన్ మరియు జూనియర్ లెక్చరర్ ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సహనా సెక్యూరిటీ ఏజెన్సీ ప్రకటించింది.
ఖాళీ పోస్టుల వివరాలు :
వరంగల్ (బీ-1) జక్కలొద్ది బాలుర గురుకుల పాఠశాల:
డిప్యూటీ వార్డెన్ (పురుషులు) – 1 పోస్టు
జూనియర్ లెక్చరర్ (జువాలజీ) – 1 పోస్టు
వరంగల్ (బాలికలు-1) గురుకుల పాఠశాల, కేయూ క్రాస్ రోడ్ :
జూనియర్ లెక్చరర్ (బోటనీ) – 1 పోస్టు (మహిళలకు)
దరఖాస్తు చివరి తేదీ :
అర్హత కలిగిన అభ్యర్థులు 04 జూలై 2026లోపు తమ దరఖాస్తులను హనుమకొండ పాత ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని సహనా సెక్యూరిటీ కార్యాలయంలో స్వయంగా సమర్పించాలి.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు :
మరిన్ని వివరాల కోసం ఈ నంబర్లను సంప్రదించవచ్చు.
0870-3558539
8106078890
అర్హతలు, అనుభవం మరియు ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను కార్యాలయంలో లేదా పై సంప్రదింపు నంబర్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Notification Pdf : Click Here