telangana jobs

పరీక్ష లేకుండా అంగన్‌వాడీ ఆయా ఉద్యోగాలు.. మహిళలకు భారీ అవకాశం | TG Anganwadi Helper Recruitment 2026 Apply Now :

calendar_month July 23, 2026 person chitra

పరీక్ష లేకుండా అంగన్‌వాడీ ఆయా ఉద్యోగాలు.. మహిళలకు భారీ అవకాశం | TG Anganwadi Helper Recruitment 2026
Apply Now :

TG Anganwadi Helper Recruitment 2026 :

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మరో శుభవార్త. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ ఆయా (Helper) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలోని 11 ICDS ప్రాజెక్టు కార్యాలయాల్లో మొత్తం 878 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ పోస్టులకు అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 2026 జూలై 20 నుండి ఆగస్టు 1 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఆగస్టు 3 నుండి ఆగస్టు 14 వరకు నిర్వహించబడుతుంది.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :

సంస్థ పేరు : మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (ICDS) లో ఉద్యోగాలు

పోస్టుల వివరాలు : అంగన్‌వాడీ ఆయా (Helper)

మొత్తం ఖాళీలు: 878

ఉద్యోగ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

విద్య అర్హతలు :

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

1. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత

2. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

3. సంబంధిత గ్రామం లేదా స్థానిక ప్రాంతానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులు.

జిల్లాల వారీగా అంగన్‌వాడీ ఖాళీలు :

జిల్లా టీచర్ పోస్టులు ఆయా పోస్టులు స్థితి
ఆసిఫాబాద్ 182 452 Open
మంచిర్యాల 110 398 Open
పెద్దపల్లి 56 252 Closed
భూపాలపల్లి 50 133 Open
ములుగు 95 319 Closed
నిర్మల్ 80 435 Open
ఆదిలాబాద్ 176 628 Closed
నిజామాబాద్ 80 601 Open
జగిత్యాల 70 352 Open
కరీంనగర్ 56 230 Open
సిరిసిల్ల 57 181 Open
సిద్ధిపేట 84 271 Open
కామారెడ్డి 106 445 Open
మెదక్ 63 345 Open
భద్రాద్రి కొత్తగూడెం 192 1,033 Opened
ఖమ్మం 136 655 Open
మహబూబాబాద్ 116 478 Open
వరంగల్ 63 289 Open
హనుమకొండ 71 240 Open
సూర్యాపేట 84 321 Open
నల్గొండ 148 688 Closed
జనగామ 27 187 Closed
యాదాద్రి భువనగిరి 62 270 Open
మేడ్చల్ 64 227 Open
హైదరాబాద్ 183 402 Open
రంగారెడ్డి 137 611 Open
సంగారెడ్డి 80 416 Closed
వికారాబాద్ 94 399 Open
మహబూబ్‌నగర్ 62 364 Closed
గద్వాల 65 308 Open
వనపర్తి 47 203 Open
నారాయణపేట 32 196 Open
నాగర్‌కర్నూల్ 162 553 Open

ఎంపిక విధానం :

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

ఇంటర్మీడియట్ మార్కులు – 70 మార్కులు

వితంతువులకు – 5 మార్కులు

అనాథలకు – 10 మార్కులు

దివ్యాంగులకు – 5 మార్కులు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర వెయిటేజ్ మార్కులు కూడా వర్తిస్తాయి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు :

దరఖాస్తు సమయంలో క్రింది పత్రాల స్కాన్ కాపీలను అప్లోడ్ చేయాలి.

1. SSC లేదా జనన తేదీ ధృవీకరణ పత్రం

2. ఇంటర్మీడియట్ మార్కుల మెమో

3. విద్యార్హత ధృవీకరణ పత్రాలు

4. కుల ధృవీకరణ పత్రం

5. నివాస ధృవీకరణ పత్రం

6. ఆధార్ కార్డు

7. ఓటర్ ఐడీ

8. దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్

9. వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం

10. అనాథ సర్టిఫికెట్ (వర్తిస్తే)

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల ప్రారంభం: 20 జూలై 2026

దరఖాస్తుల చివరి తేదీ: 01 ఆగస్టు 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)

సర్టిఫికెట్ వెరిఫికేషన్: 03 ఆగస్టు నుంచి 14 ఆగస్టు 2026 వరకు

Notification Pdf Click Here

Vacancy & Roster Pdf Click Here

OFFICIAL WEBSITE CLICK HERE

 APPLY ONLINE LINK CLICK HERE

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *