పరీక్ష లేకుండా అంగన్వాడీ ఆయా ఉద్యోగాలు.. మహిళలకు భారీ అవకాశం | TG Anganwadi Helper Recruitment 2026 Apply Now :
పరీక్ష లేకుండా అంగన్వాడీ ఆయా ఉద్యోగాలు.. మహిళలకు భారీ అవకాశం | TG Anganwadi Helper Recruitment 2026
Apply Now :
TG Anganwadi Helper Recruitment 2026 :
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మరో శుభవార్త. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆయా (Helper) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల కానుంది. జిల్లాలోని 11 ICDS ప్రాజెక్టు కార్యాలయాల్లో మొత్తం 878 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ పోస్టులకు అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 2026 జూలై 20 నుండి ఆగస్టు 1 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఆగస్టు 3 నుండి ఆగస్టు 14 వరకు నిర్వహించబడుతుంది.
పోస్టుల వివరాలు – ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (ICDS) లో ఉద్యోగాలు
పోస్టుల వివరాలు : అంగన్వాడీ ఆయా (Helper)
మొత్తం ఖాళీలు: 878
ఉద్యోగ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
విద్య అర్హతలు :
1. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
2. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
3. సంబంధిత గ్రామం లేదా స్థానిక ప్రాంతానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులు.
జిల్లాల వారీగా అంగన్వాడీ ఖాళీలు :
| జిల్లా | టీచర్ పోస్టులు | ఆయా పోస్టులు | స్థితి |
|---|---|---|---|
| ఆసిఫాబాద్ | 182 | 452 | Open |
| మంచిర్యాల | 110 | 398 | Open |
| పెద్దపల్లి | 56 | 252 | Closed |
| భూపాలపల్లి | 50 | 133 | Open |
| ములుగు | 95 | 319 | Closed |
| నిర్మల్ | 80 | 435 | Open |
| ఆదిలాబాద్ | 176 | 628 | Closed |
| నిజామాబాద్ | 80 | 601 | Open |
| జగిత్యాల | 70 | 352 | Open |
| కరీంనగర్ | 56 | 230 | Open |
| సిరిసిల్ల | 57 | 181 | Open |
| సిద్ధిపేట | 84 | 271 | Open |
| కామారెడ్డి | 106 | 445 | Open |
| మెదక్ | 63 | 345 | Open |
| భద్రాద్రి కొత్తగూడెం | 192 | 1,033 | Opened |
| ఖమ్మం | 136 | 655 | Open |
| మహబూబాబాద్ | 116 | 478 | Open |
| వరంగల్ | 63 | 289 | Open |
| హనుమకొండ | 71 | 240 | Open |
| సూర్యాపేట | 84 | 321 | Open |
| నల్గొండ | 148 | 688 | Closed |
| జనగామ | 27 | 187 | Closed |
| యాదాద్రి భువనగిరి | 62 | 270 | Open |
| మేడ్చల్ | 64 | 227 | Open |
| హైదరాబాద్ | 183 | 402 | Open |
| రంగారెడ్డి | 137 | 611 | Open |
| సంగారెడ్డి | 80 | 416 | Closed |
| వికారాబాద్ | 94 | 399 | Open |
| మహబూబ్నగర్ | 62 | 364 | Closed |
| గద్వాల | 65 | 308 | Open |
| వనపర్తి | 47 | 203 | Open |
| నారాయణపేట | 32 | 196 | Open |
| నాగర్కర్నూల్ | 162 | 553 | Open |
ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
ఇంటర్మీడియట్ మార్కులు – 70 మార్కులు
వితంతువులకు – 5 మార్కులు
అనాథలకు – 10 మార్కులు
దివ్యాంగులకు – 5 మార్కులు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర వెయిటేజ్ మార్కులు కూడా వర్తిస్తాయి.
ఆన్లైన్ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు :
దరఖాస్తు సమయంలో క్రింది పత్రాల స్కాన్ కాపీలను అప్లోడ్ చేయాలి.
1. SSC లేదా జనన తేదీ ధృవీకరణ పత్రం
2. ఇంటర్మీడియట్ మార్కుల మెమో
3. విద్యార్హత ధృవీకరణ పత్రాలు
4. కుల ధృవీకరణ పత్రం
5. నివాస ధృవీకరణ పత్రం
6. ఆధార్ కార్డు
7. ఓటర్ ఐడీ
8. దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్
9. వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం
10. అనాథ సర్టిఫికెట్ (వర్తిస్తే)
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల ప్రారంభం: 20 జూలై 2026
దరఖాస్తుల చివరి తేదీ: 01 ఆగస్టు 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
సర్టిఫికెట్ వెరిఫికేషన్: 03 ఆగస్టు నుంచి 14 ఆగస్టు 2026 వరకు
Notification Pdf Click Here
Vacancy & Roster Pdf Click Here
OFFICIAL WEBSITE CLICK HERE
APPLY ONLINE LINK CLICK HERE