Private Jobs

నిరుద్యోగులకు శుభవార్త.. కాకినాడ లో ఆగస్టు 7న KITS ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా | 900కు పైగా ఉద్యోగాలు :

calendar_month August 6, 2026 person chitra

నిరుద్యోగులకు శుభవార్త.. కాకినాడ లో ఆగస్టు 7న KITS ఇంజినీరింగ్ కాలేజీలో మెగా జాబ్ మేళా | 900కు పైగా ఉద్యోగాలు :

కాకినాడ మెగా జాబ్ మేళా 2026 :

నిరుద్యోగ యువతకు మరో అద్భుతమైన అవకాశం లభించింది. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని దివిలి గ్రామంలో ఉన్న KITS Engineering College వేదికగా 2026 ఆగస్టు 7న భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగ మేళాలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు పాల్గొని అర్హులైన అభ్యర్థులను నేరుగా ఎంపిక చేయనున్నాయి.

ఈ జాబ్ మేళాలో ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్, బ్యాంకింగ్, నిర్మాణ రంగాలకు చెందిన 15 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. మొత్తం 900కు పైగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనున్నారు. విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు ఉండటంతో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

జాబ్ మేళా లోపాల్గొనే సంస్థలు – ఖాళీల వివరాలు :

క్రమ సంఖ్య సంస్థ పేరు ఖాళీలు
1 టెక్ మహీంద్రా (Tech Mahindra) 50
2 విప్రో లిమిటెడ్ (Wipro Limited) 100
3 ఫోన్‌పే (PhonePe) 45
4 ఎస్‌బీఐ (SBI) 100
5 ప్రీమియర్ సోలార్ (Premier Solar) 40
6 ఎస్‌డీవీవీఎల్ సర్వే అండ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ 3
7 ఎస్‌డీవీవీఎల్ స్కిల్ హబ్ 8
8 హానర్ ల్యాబ్ లిమిటెడ్ (Honour Lab Limited) 50
9 ఆరోబిందో ఫార్మా (Aurobindo Pharma) 40
10 క్వెస్ కార్ప్ లిమిటెడ్ (Quess Corp Ltd) 50
11 కియా (Kia) 200
12 ష్నైడర్ ఎలక్ట్రిక్ (Schneider Electric) 30
13 రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) 60
14 మెడ్‌ప్లస్ (MedPlus) 13
15 అపోలో (Apollo) 120

జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తీసుకురావాల్సినవి :

1. తాజా రెజ్యూమ్ (Resume)

2. విద్యార్హతల ఒరిజినల్ మరియు జిరాక్స్ సర్టిఫికెట్లు

3. ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు

4. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe

5. అవసరమైతే అనుభవ ధ్రువపత్రాలు

జాబ్ మేళా వివరాలు :

తేదీ: 07 ఆగస్టు 2026 (శుక్రవారం)

వేదిక: KITS Engineering College, దివిలి గ్రామం, పెద్దాపురం నియోజకవర్గం, కాకినాడ జిల్లా

మొత్తం ఖాళీలు: 900+

పాల్గొనే కంపెనీలు: 15

సంప్రదించాల్సిన మొబైల్ నంబర్: 9949156583

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ మెగా జాబ్ మేళాకు తప్పకుండా హాజరై తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పొందే ప్రయత్నం చేయాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Follow Now
YouTube Channel Subscribe
Share This: send

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *